SSMB 30: రాజమౌళి తర్వాత డైరెక్టర్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 అనౌన్స్మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు… ఎస్ఎస్ఎంబీ 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. రాజమౌళి మాత్రం ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. లేటెస్ట్‌గా జరిగిన యానిమల్ ఈవెంట్‌లో కనీసం ఎస్ఎస్ఎంబీ 29 ఊసే ఎత్తలేదు కానీ మహేష్, రాజమౌళి ఇద్దరు ఒకే స్టేజీ మీద కనబడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
సందీప్ రెడ్డి కోసం ఇద్దరు ఈవెంట్‌కి వచ్చి యానిమల్ హైప్‌ని మరింత పెంచారు. అయితే ఈ ముగ్గురు కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే… రాజమౌళి తర్వాత మహేష్‌ను డైరెక్ట్ చేసేదెవరు? అనేది చాలా రోజులుగా చర్చ జరుగుతునే ఉంది. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి, కొరటాల శివ, సుకుమార్ పేర్లు లైన్లో ఉన్నాయి కానీ మహేష్ బాబు ‘యానిమల్’ ఈవెంట్‌కు రావడంతో ఎస్ఎస్ఎంబి 30 డైరెక్టర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి వంగతో మహేష్ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యానిమల్ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేయనున్నాడు సందీప్. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ కూడా అదే సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మహేష్ బాబు, సందీప్ రెడ్డి కాంబో ఖాయమని చెప్పొచ్చు. అయితే ఈ లెక్క తేలాలంటే… ముందు రాజమౌళి సినిమాతో పాటు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాలి… రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఎస్ఎస్ఎంబి 30 గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు