Hi Nanna: సెకండ్ డే జోష్ పెరిగింది మరి కలెక్షన్స్ సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మొదటిసారి జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తో నాని-మృణాల్-బేబీ కియారా హాయ్ నాన్న సినిమాని నిలబెట్టారు. దాదాపు 30 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రమే వీక్ గా ఉన్నాయి. మొదటి రోజు దాదాపు 7 కోట్ల వరకు కలెక్ట్ చేసిన హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కాస్త వీక్ గా కనిపించింది. ట్రేడ్ వర్గాల అంచనాలని తలకిందులు చేస్తూ డే 2 డే 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది హాయ్ నాన్న సినిమా. రెండో రోజు నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా రిలీజ్ ఉన్నా కూడా హాయ్ నాన్న బుకింగ్స్ పెరిగాయి అంటే మౌత్ టాక్ బాగానే కలిసొచ్చింది.
ఇక మూడో రోజు కూడా హాయ్ నాన్న బుకింగ్స్ రాక్ సాలిడ్ గా ఉన్నాయి. మొదటి రెండు రోజుల కన్నా మూడో రోజు హాయ్ నాన్న బుకింగ్స్ పెరిగాయి, రేపు సండే కాబట్టి హాయ్ నాన్న మంచి ఫిగర్ ని నమోదు చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల కన్నా ఓవర్సీస్ లో హాయ్ నాన్న ఎక్కువ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో నాని సినిమా ఎప్పుడూ మంచి కలెక్షన్స్ ని రాబడుతాయి… ఇప్పుడు కూడా హాయ్ నాన్న సినిమా వన్ మిలియన్ చేరువలో ఉంది. సండే కంప్లీట్ అయ్యే సరికి హాయ్ నాన్న 1 మిలియన్ క్రాస్ చేసి 1.5 మిలియన్ వైపు ట్రావెల్ అవుతుంది. టెస్టింగ్ పీరియడ్ అయిన మండే రోజున హాయ్ నాన్న సినిమా ఎలా నిలబడుతుంది అనే దాన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకుంటుందా లేదా అనేది ఉంటుంది.
Also Read
- Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
తాజావార్తలు
-
Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
-
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
-
Astrology: సెప్టెంబర్ 8 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!