గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది మన ఆర్ ఆర్ ఆర్ సినిమా.రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీసెంట్ గా ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్’లో రెండు అవార్డ్స్ ని గెలుచుకుంది. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అవార్డ్ రావాల్సి ఉంది […]
గత మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో యాంటి ఫాన్స్ నుంచి చిరు పని అయిపొయింది అనే మాట వినిపించడం మొదలయ్యింది. ఇలాంటి మాటలని గత ముప్పై అయిదు సంవత్సరాలుగా వింటూనే ఉన్న చిరు, తన పని అయిపొయింది అనే మాట బయటకి వచ్చిన ప్రతిసారీ దాన్ని పాతాళంలో పాతేసే రేంజ్ హిట్ కొట్టాడు. ఎప్పుడూ చేసే లాగే ఈసారి కూడా తనపై వస్తున్న కామెంట్స్ ని అదఃపాతాళంలో పాతేసాడు చిరు. సంక్రాంతి పండగని ఒకరోజు […]
నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ‘మా బాలయ్య బంగారం’ అనే ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు విషయాలు జరగడానికి కారణం బాలయ్య చేసిన ఒక మంచి పని బయటకి రావడమే. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధినేతగా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. తన తల్లికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అనే సంకల్పంతో క్యాన్సర్ హాస్పిటల్ ని అన్ని విధాలా మెరుగు పరచి, పేషంట్స్ కి […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క మాట ‘జేమ్స్ కమరూన్’. టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ […]
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి సూపెర్ […]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ బజ్ క్రియేట్ చెయ్యడమే కాకుండా మైఖేల్ సినిమాపై అంచనాలని కూడా పెంచింది. ఈ టీజర్ ని కలర్ టోన్ నుంచి […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ని అవమానిస్తూ ఇంగ్లీష్ వాళ్లు వెస్ట్రన్ డాన్స్ స్టైల్ ని చూపిస్తుంటే… మన నాటు డాన్స్ సత్తా ఏంటో చూపిస్తూ ‘నాటు నాటు’ సాంగ్ కి దుమ్ము లేచిపోయే రేంజులో డాన్స్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ సింక్ తో డాన్స్ చేస్తుంటే పాన్ ఇండియాలోని ప్రతి థియేటర్ లో విజిల్స్ మోతమోగింది. డాన్స్ కి సాంగ్ కి ఇండియన్ […]
2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల […]
2016లో నాని నటించిన ‘జెంటిల్ మాన్’ సినిమా ఏ టైంలో రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి తెలుగు సినీ అభిమానులకి హీరోయిన్ నివేత థామస్ క్రష్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోస్ పక్కన నటించినా కూడా గ్లామర్ హద్దులు దాటకుండా కెరీర్ బిల్డ్ చేసుకుంది నివేత. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే నివేత గత కొంతకాలంగా చాలా చూసీగా సెలక్టివ్ సినిమాలని మాత్రమే చేస్తోంది. దీంతో నివేత తెరపై కనిపించడం తగ్గిపోయింది, ఇతర భాషల్లో […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అయినా ఆస్కార్ అవార్డ్ తెస్తుంది అనే నమ్మకాన్ని రోజు రోజుకి నిజం చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు కీరవాణి. ఈ ఘనత సాధించిన మొదటి ఏషియన్ ఫిల్మ్ గా ఆర్ ఆర్ ఆర్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఇండియన్ సినిమా […]