ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే […]
నందమూరి అభిమానులకి సమర సింహా రెడీ, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమా రోజులని గుర్తు చేస్తూ బాలయ్య నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలయ్య రాయల్ లుక్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఇవన్నీ కలిసి వీర సింహా రెడ్డి […]
బ్యూటీ అనే పదానికి సినోనిమ్ గా ఉండే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కి ఒక ల్యాండ్ కి సంబంధించిన టాక్స్ విషయంలో లీగల్ నోటిసులు అందాయి. నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేసింది. ఈ భూమిపై 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది. నాసిక్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి పదేపదే రిమైండర్ వచ్చిన తర్వాత కూడా ఐశ్వర్య టాక్స్ కట్టలేదు. దీంతో ఆమె లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసు […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్ […]
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెడుతూ జనవరి 18న షూటింగ్ మొదలు పెడుతున్నాం అంటూ ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశాడు. ఈరోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో SSMB 28 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. స్టంట్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చెయ్యనున్న భారి ఫైట్ తో ఈ మూవీ షూటింగ్ మొదలు అయ్యింది. దాదాపు 12 రోజుల పాటు జరగనున్న ఈ […]
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రికార్డింగ్ స్టూడియోలో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని తిరువళ్ళూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఉన్న “The Panchathan Record Inn and AM Studios”లో లైట్ బిగిస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో లైట్ మెన్ కూమార్ మృతి చెందాడు. ఈ ఘటనలో లైట్ మెన్ చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Custody: ‘రేవతి’గా మారిన […]
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి. క్యూట్ లుక్స్ తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండడంతో మొదటి సినిమాతోనే సినీ అభిమానులు బేబమ్మకి కనెక్ట్ అయ్యారు. డెబ్యు మూవీ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు, తమిళ దర్శక నిర్మాతలు కృతి శెట్టి డేట్స్ కోసం ఎగబడ్డారు. కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ ఈ తొందరలో కథ విషయంలో జాగ్రత్తలు […]
దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానుల్లో ఉంది. స్టార్ హీరోస్ తో సినిమాలని చెయ్యడంతో పాటు కంటెంట్ ని కూడా నమ్మి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంలో ముందుండే దిల్ రాజు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ హిట్ కొట్టడానికి వెళ్లారు. అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాని నిర్మించాడు. వంశీ పైడిపల్లి హీరోగా నటించిన వారిసు మూవీ […]
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హంట్’ యాక్షన్ ఎక్స్ట్రావెంజాగా రూపొందుతున్న ఈ మూవీని జనవరి 26న ప్రేక్షకుల ముందుకి తీసుకోని రానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ యాక్షన్ […]
మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరో మంచు మనోజ్. మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ హీరో అవుతాడు అనే నమ్మకం కలిగించిన మనోజ్, తన కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈజ్ చూపించి ప్రేక్షకులని మెప్పించాడు. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మంచు మనోజ్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సరైన కథలని […]