Shiva Kranthi
Author- NTV Telugu-
Thalapathy Vijay: మా డబ్బులు కావాలి కానీ మా దగ్గర ప్రమోషన్స్ కి రారు…
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం రాష్ట్రాలు దాటి […] -
RRR: ఇంగ్లీష్ పేపర్ లో స్పెషల్ ఆర్టికల్… త్వరగా ఆర్ ఆర్ ఆర్ 2 చేసేయ్ జక్కన్న…
లాస్ ఏంజిల్స్ లో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మ్యాగజైన్ ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ మన ఇండియన్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ గురించి స్పెషల్ ఆర్టికల్ ని మెయిన్ పేజ్ లో ప్రచురించింది. “The Heroes of The’Woods” అనే హెడ్డింగ్ పెట్టి ఒక ఫుల్ పేజ్ లో చరణ్-ఎన్టీఆర్ గురించి రాశారు. దీన్ని షేర్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ మూవీ అఫీషియల్ ట్విట్టర్ లో ఒక ఫోటోని పోస్ట్ చేశారు. మ్యాగజైన్ లో పడిన ఫోటోనే […] -
Simhadri: 4Kలో వస్తున్న కేరళ సింగమలై… రికార్డులు లేవడం గ్యారెంటీ
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ ని చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి […] -
Varasudu: అయిదు రోజుల్లో 150 కోట్లు… దిల్ రాజు చెప్పింది నిజమే
దళపతి విజయ్ నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమా కోలీవుడ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. జనవరి 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీపై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వారిసు మూవీ కేవలం అయిదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్లాష్ ఉన్న సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో విజయ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. నిజానికి వారిసు […] -
NTR: టీం ఇండియా ఆటగాళ్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ సమయంలో ఫారిన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఫ్యామిలీతో పాటు అమెరికాలో టైం స్పెండ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాస్ ఏంజిల్స్ లోనే సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్, ఇటివలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి అటెండ్ అయ్యాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకోవడంతో, ఇంటర్నేషనల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ […] -
SSMB 29: ఇప్పుడే ఇలా ఉంటే రాజమౌళి-మహేశ్ సినిమాకి ఇంకెలా ఉంటుందో?
ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఒక ఇండియన్ మూవీ రీచ్ అవ్వలేదేమో అనుకున్న ప్రతి చోటుకి వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీని రాజమౌళి తెరకెక్కించిన విధానానికి వెస్ట్రన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లాంటి గొప్ప విషయాలని కాసేపు పక్కన పెడితే ఫిల్మ్ మేకింగ్ కే స్టాండర్డ్స్ సెట్ చేసిన ‘స్టీఫెన్ స్పీల్ బర్గ్’, ‘జేమ్స్ కమరూన్’, ‘రుస్సో బ్రదర్స్’ లాంటి […] -
Top Stars: 212 కోట్లు… ఇది చిరు, బాలయ్యల విధ్వంసం
సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కుతూ ఉంటుంది. ఈ వేడిని మరింత పెంచుతూ, పీక్ స్టేజ్ ని తీసుకోని వెళ్తూ ఈ సంక్రాంతికి చిరు-బాలయ్యలు తమ సినిమాలతో […] -
VSR Box-office: బాలయ్య సెంచరీ… బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ ర్యాంపేజ్
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టేసాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ, తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో ఎర్త్ శాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల […] -
Ram Charan: లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన మెగాపవర్ స్టార్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనలు లాస్ ఏంజిల్స్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన చరణ్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకోని తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించడంతో కెమెరా బగ్స్ క్లిక్ మన్నాయి. దీంతో సోషల్ మీడియా అంతా రామ్ చరణ్ ఫోటోలు, ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే చరణ్ ఆఫ్ […] -
Project K: చేతులు, కాళ్లు కాదండి కాస్త మొహం చూపించండి గురువు గారు
వైజయంతి మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రభాస్ అభిమానులు ‘ప్రాజెక్ట్ K’ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అని ఆశగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఆశని నిరాశ చేస్తూ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ఒక్క అప్డేట్ లో కూడా ప్రభాస్ ని చూపించలేదు మేకర్స్. కనీసం సెట్ లో ప్రభాస్ ఉన్న ఫోటో కూడా బయటకి రాలేదు. ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క పిక్ […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!