బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ దెబ్బకి హిందీ చిత్ర పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తింటోంది. ఈ ట్రెండ్ కి తోడు ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా చెయ్యట్లేదు. అన్ని రొటీన్ సినిమాలని చేసి ఆడియన్స్ పైకి వదిలేస్తే వాళ్లు మాత్రం ఎందుకు చూస్తారు? వందలు ఖర్చు పెట్టి చెత్త సినిమా చూడాలి అని ఎవరు అనుకోరు కదా. ఇతర ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని హిందీలో రీమేక్ చేసి హిట్ […]
టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అనంతశ్రీరామ్ గతంలో ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాసిన వివాదంలో చిక్కుకొని హాట్ టాపిక్ అయ్యాడు. మరోసారి అనంత శ్రీరామ్ వివాదంలో చిక్కుకున్నాడు, ఇటివలే పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంత శ్రీరామ్, ఆ సంబరాల్లో మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. రాష్ట్ర ప్రభుత్వం నిషేదించిన ఆ పదాన్ని వాడి అనంత శ్రీరామ్, “భట్రాజుల”ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ భట్రాజు సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వంద కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది. ఒక నాన్ స్టార్ డైరెక్టర్ తో చిరు రాబడుతున్న కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. A టు C సెంటర్ తో సంబంధం లేకుండా చిరు చేస్తున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూస్తుంటే […]
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో #NTRForOscars అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ అంతా యాక్టివ్ మోడ్ లోకి వచ్చి ట్వీట్స్ వేస్తుండడంతో ట్విట్టర్ అంతా ఎన్టీఆర్ పేరు మారుమొగిపోతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గోండు బెబ్బులి పాత్రలో ఎన్టీఆర్ నిజంగా తెరపై పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని మరోస్థాయికి తీసుకోని వెళ్లిన […]
ప్రస్తుతం వరల్డ్ సినిమాలో రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు రాజమౌళి. మన ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని రూపొందించిన ఈ మేకింగ్ మాస్టర్, ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో నిలిచింది. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన మార్చ్ 12న ఆర్ ఆర్ ఆర్ […]
మాస్ మహారాజ రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజహాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. రవితేజ తన కెరీర్ మొత్తంలోనే ఇప్పుడు పీక్ ఫేజ్ లో ఉన్నాడు. ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన రవితేజ, లేటెస్ట్ గా చిరుతో కలిసి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియాలోనే కాదు బియాండ్ ది బౌండరీస్ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ టాపిక్ ఏ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎదో ఒక విషయంలో చరణ్ పేరు […]
తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన మూవీ ‘ఖైదీ’. ఒకరోజు రాత్రి జరిగే కథతో రూపొందిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ టాలెంట్ ని అందరికీ పరిచయం చేసింది. దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ లో పోరాడి గెలిచిన ఖైదీ మూవీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఈ మూవీలో కార్తీ చేసిన యాక్టింగ్ కి, నైట్ ఎఫెక్ట్ లో కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫిదా […]
టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమ సినిమాలని రిలీజ్ చెయ్యడానికి భయపడుతూ ఉంటే, సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు. అయినా టికెట్ రేట్స్ కి మేము భయపడేది ఏంటి? మమ్మల్ని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో వస్తారు అనే నమ్మకంతో అఖండ సినిమాని రిలీజ్ చేశారు బోయపాటి శ్రీను, బాలకృష్ణలు. ఈ ఇద్దరు కలిసి సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడంతో ఆడియన్స్ లో ఈ హిట్ […]