Shiva Kranthi
Author- NTV Telugu-
Chiranjeevi: ‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’…
‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’… అనే టైటిల్ చూసి అదేంటి చిరు లాస్ట్ మూడు సినిమాలే కదా ఫ్లాప్ అయ్యింది, అంతక ముందు హిట్ కొట్టాడు కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకోకండి. 2007 నుంచి 2017 వరకూ దశాబ్దం పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నటించిన సైరా సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ నే […] -
Amala Paul: హీరోయిన్ ని గుడిలోకి రానివ్వని పూజారులు…
సెలబ్రిటీలంటే ఓ క్రేజ్. వారికి గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. మనలాంటి సాధారణ వ్యక్తులను ఎవరూ పట్టించుకోరు కానీ అందరూ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కడా కనిపించని వారు.. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొన్నిసార్లు ఇవేకాకుండా..సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు హీరోయిన్ అమలా పాల్ కి అదే జరిగింది. హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇద్దరమ్మాయిల సినిమాలో అల్లుఅర్జున్ సరసన నటించి టాలీవుడ్ నే ఒక ఊపుఊపేసింది. దాదాపు […] -
RRR: హైదరాబాద్ తిరిగొచ్చిన జక్కన్న, కీరవాణి… త్వరలో ప్రెస్ మీట్?
ఏషియన్ కాంటినెంట్ కి మాత్రమే పరిమితం అయిన ఇండియన్ సినిమాని కాదు ఎమోషన్స్ ప్రతి మనిషికీ ఒకేలా ఉంటాయి. ఈస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా, వెస్ట్రన్ కంట్రీ సిటిజెన్స్ కైనా ఎమోషన్స్ ఒకటే అని నిరూపిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టిన జక్కన, ఇండియాకి ఆస్కార్ తీసుకోని వచ్చే పనిలో ఉన్నాడు. రేస్ టు ఆస్కార్స్ లో భాగంగా పోటి చేసిన ప్రతి అవార్డ్స్ ఈవెంట్ లో […] -
Johar NTR: తాతకి నివాళులర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్…
దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇతర కుటుంబ సభ్యులు, కొందరు అభిమానులు కూడా […] -
Bhola Shankar: కలకత్తా కాళీమాత సెట్ లో మెగాస్టార్…
వాల్తేరు వీరయ్య సినిమాతో అమలాపురం నుంచి అమెరికా వరకూ రీసౌండ్ వచ్చే రేంజులో హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అనే తేడా లేకుండా ప్రతి చోటా మెగా మేనియా వినిపిస్తూనే ఉంది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 12-0 కోట్ల వరకూ గ్రాస్ ని రాబట్టింది అంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఊహించొచ్చు. ఈ హిట్ ఇచ్చిన జోష్ లో నుంచి బయటకి వచ్చి […] -
SSMB 28: రేపటి నుంచే మహేశ్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన ఘట్టమనేని అభిమానులకి సంక్రాంతి గిఫ్ట్ ని కొంచెం లేట్ గా ఇస్తూ “హారికా హాసిని” ప్రొడ్యూసర్స్ SSMB 28 షూటింగ్ ని రేపు స్టార్ట్ చెయ్యనున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు కానీ అది సినిమాలో ఉంటుందో లేదో అనే విషయంలో ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ […] -
VT 12: యాక్షన్ మోడ్ లోకి మెగా ప్రిన్స్…
ఎన్నో అంచనాలు పెట్టుకున్నా ‘ఘని’ మూవీతో మెగా అభిమానులని వరుణ్ తేజ్ బాగా డిజప్పాయింట్ చేశాడు. F3 కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో మెగా ప్రిన్స్ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి టైటిల్ ఇంకా […] -
Cinema Lovers: సినిమా ప్రేమికులకి గుడ్ న్యూస్, ఆ రోజు 99/-కే సినిమా…
థియేటర్స్ లో సినిమాకి వెళ్లాలి అంటే మినిమమ్ 250 పెట్టి టికెట్ కొనాలి, టాక్స్ ఎక్స్ట్రా. ఇంటర్వెల్ లో మన ఫుడ్ కి అయ్యే కర్చు కూడా కలిపితే ఒక ప్రేక్షకుడు మంచి థియేటర్ లో సినిమాకి వెళ్లాలి అంటే ఆల్మోస్ట్ 400 వదిలించుకోవాల్సిందే. అదే ఇక ఫ్యామిలీతో వెళ్లాలి అంటే లీస్ట్ కేస్ లో 2500 గోవింద. అందుకే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ నెమ్మదిగా తగ్గిపోతున్నారు. టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే సినిమాలు […] -
The Boss: అక్కడ ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు…
ఆన్ లైన్ లో రిలీజ్ కి ముందే రోజే టికెట్ బుక్ చేసుకోని థియేటర్స్ వెళ్లే ఆడియన్స్ ఉన్న రోజులు ఇవి. టికెట్స్ కోసం పెద్దగా కష్టపడకుండా బుక్ మై షో, పేటీయమ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో బుక్ చేసుకోని సినిమా చూసే వాళ్లకి ఫస్ట్ రోజు మొదటి షోకి టికెట్ కోసం థియేటర్ దగ్గర క్యు నిలబడి టికెట్ తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలియదు. మాములు హీరోకే మొదటి రోజు మొదటి షోకి థియేటర్స్ దగ్గర […] -
Vishwak Sen: శాకుంతలం ఎఫెక్ట్? వెనక్కి తగ్గిన దాస్?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్, ధమ్కీ మూవీ ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఇటివలే బయటకి వచ్చిన ‘ఆల్మోస్ట్ పడి పోయిందే పిల్లా’ సాంగ్ కూడా ఇన్స్టాంట్ […]
తాజావార్తలు
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!