Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Singer Vani Jayaram Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Sailesh Kolanu Venkatesh Collaborate For Saindhav Movie

Venky 75: ‘విక్రమ్’ రేంజులో ‘సైంధవ్’… వెంకీ మామ నెవర్ బిఫోర్

Published Date :January 25, 2023 , 11:40 am
By Shiva Kranthi
Venky 75: ‘విక్రమ్’ రేంజులో ‘సైంధవ్’… వెంకీ మామ నెవర్ బిఫోర్

స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ఊహని నిజం చేసి చూపించింది ‘విక్రమ్’ సినిమా. ఈ మూవీలో కమల్ లుక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రతి సినీ అభిమాని ఫిదా అయ్యాడు. ఇలాంటిదే తెలుగులో జరిగేలా కనిపిస్తోంది. చాలా కాలంగా మల్టీస్టారర్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తున్న వెంకటేష్ లోపల ‘గణేష్’, ‘ఘర్షణ’ లాంటి సినిమాలు చేసిన పక్కా మాస్ హీరో కూడా ఉన్నాడు. అలాంటి మాస్ హీరోని చాలా రోజుల తర్వాత బయటకి తెస్తూ ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు ‘శైలేష్ కొలను’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో రెండు సినిమాలు చేసి రెండు హిట్స్ ఇచ్చిన శైలేష్ కొలను, వెంకీ మామతో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

వెంకటేష్ 75వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సైంధవ్ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. నైట్ ఎఫెక్ట్ లో డిజైన్ చేసిన ఈ వీడియోలో వెంకటేష్ లుక్ చాలా మాసీగా ఉంది. సౌత్ ఇండియాలోనే చంద్రప్రస్థా అనే ఫిక్షనల్ కోస్టల్ ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకోని, సైంధవ్ సినిమాని రూపొందిస్తున్నాడు శైలేష్ కొలను. గ్లిమ్ప్స్  షిప్పింగ్ యార్డ్ లో ఓపెన్ అయ్యింది,  బుల్లెట్ బండిపై ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసి వెంకటేష్ ఎదో లిక్విడ్ ని తీసుకోని, అక్కడి నుంచి కంటైనర్ దెగ్గరికి వెళ్లాడు. అక్కడ స్మోక్ ఎఫెక్ట్ లో వెంకటేష్ ఫేస్ ని రివీల్ చేశారు. కంటైనర్ నుంచి ఒక గన్ తీసుకోని మళ్లీ బైక్ దగ్గరికి వచ్చి వెంకటేష్ ఒక రేంజులో నిలబడ్డాడు. అప్పటికే కొట్టి పడేసిన రౌడీలని చూస్తూ “ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను. రమ్మను” అని చాలా ఇంటెన్స్ డైలాగ్ ని చెప్పాడు వెంకటేష్. ఈ గ్లిమ్ప్స్ ని సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఉన్న ‘సైంధవ్’ గ్లిమ్ప్స్ ‘విక్రమ్’ సినిమాని గుర్తు చేస్తూ అంచనాలని పెంచేసింది.

He is Dangerous🤘🏻He is Deadly🔥&
He is Decisive😎

Presenting @VenkyMama to the INDIAN CINEMA as #SAINDHAV 🔥

– https://t.co/pzXsh2zKrn

A new age action film👊🏾
by @KolanuSailesh🎬

A @NiharikaEnt Production@vboyanapalli @Music_Santhosh @maniDop @tkishore555 @SVR4446 #Venky75 pic.twitter.com/7Q3Zzuh8qv

— Niharika Entertainment (@NiharikaEnt) January 25, 2023

ntv google news
  • Tags
  • Sailesh Kolanu Venkatesh
  • Sailesh Konalu
  • Saindhav
  • Saindhav Glipmse
  • Venkatesh Saindhav

WEB STORIES

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

RELATED ARTICLES

Tollywood: ‘మైఖేల్’తో మొదలు… ఇక తగ్గేదే లే!

Venkatesh: పాన్‌ ఇండియా మూవీతో వస్తున్న వెంకటేశ్.. పూజతో ప్రారంభం

Venky 75: వెంకీ మామ గన్ పట్టుకోని వస్తున్నాడు…

తాజావార్తలు

  • Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్‌.. కారణం ఇదే..

  • Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్

  • Guthi Ranganatha Swamy: వైభవంగా గుత్తి శ్రీరంగనాథుడి కళ్యాణోత్సవం

  • Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి

  • MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions