Pataan: ట్విట్టర్ రివ్యూ… షారుఖ్ హిట్ కొట్టినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ పూర్తి స్థాయిలో సినిమా చెయ్యలేదు. ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ ప్లే చేశాడు కానీ షారుఖ్ సోలో సినిమా మాత్రం చెయ్యలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ కూడా కష్టాల్లోకి వెళ్లిపోవడంతో, షారుఖ్ లాంటి స్టార్ హీరో కంబ్యాక్ ఇచ్చే వరకూ బాలీవుడ్ కష్టాలు తీరవు అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. ఎట్టకేలకు దాదాపు అయిదేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈరోజు రిలీజ్ అయిన పఠాన్ సినిమాపై బాలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే 5.6 లక్షల ప్రీబుకింగ్స్ వచ్చాయి. నాన్-హాలీడే రోజు ఉన్న అన్ని రికార్డ్స్ ని పఠాన్ సినిమా బ్రేక్ చెయ్యనుంది.
7700 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన పఠాన్ మూవీ మార్నింగ్ షోస్ అన్ని సెంటర్స్ లో పడ్డాయి. కొన్ని చోట్ల ప్రీమియర్స్ రూపంలో పఠాన్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీని చూసిన కొందరు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. షారుఖ్ కంబ్యాక్ ఇచ్చాడు, పఠాన్ మూవీ సూపర్ ఉంది, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి, ట్రైలర్ లో సాంపిల్ మాత్రమే చూపించారు సినిమా ఇంకో రేంజులో ఉంది, షారుఖ్ కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు, బాలీవుడ్ కష్టాలకి పఠాన్ సినిమా ఎండ్ కార్డ్ వేసింది, షారుఖ్ హిట్ కొట్టేసాడు… ఇలా ఎవరి రివ్యూస్ ని వాళ్లు ట్వీట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో పోర్ అవుతున్న పోస్టుల్లో ఎక్కువ శాతం పాజిటివ్ గానే ఉండడంతో పఠాన్ మూవీ హిట్ కొట్టినట్లేనని బీటౌన్ వర్గాలు ఫీల్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఒపీనియన్స్ కూడా బయటకి వస్తే కానీ పఠాన్ మూవీ హిట్ అయ్యిందా లేదా అని కన్ఫామ్ చేసి చెప్పగలం. ఇప్పటికైతే సినిమా చూసిన వాళ్లు పఠాన్ మూవీ హిట్ అనేస్తున్నారు.
Also Read
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ - నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
- Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
https://twitter.com/theinfiniteview/status/1618074782410633217
https://twitter.com/ruunnnuuuu/status/1618084739222745088
#PathaanReview ⭐⭐⭐⭐
I can Only Say thank you #ShahRukhKhan
The Movie is Stupendously Amazing, Entertaining…
VFX are Top notched
Bhai's cameo is Good 👍
OMG 😱 Theaters turned into Stadium on #SRK𓃵 Entry..
One Word: Best Experience Ever ❤️#Pathaan pic.twitter.com/WoV8NcB8HT— Ahmad khan (@AhmadKhan_555) January 25, 2023
#OneWordReview#PathaanReview : SUPERHIT.
Rating: ⭐️⭐⭐️⭐️⭐#SRK gets it right yet again #Pathaan is a big screen spectacle that blends adrenaline pumping moments, emotions & patriotism magnificently #pathaan has the power and potential to emerge a MASSIVE SUCCESS#PathaanReview— MR. khan (@Junaid_srkian1) January 25, 2023
#Pathaan interval: #ShahRukhKhan is the most charismatic 57-y-o you'll ever witness on the big screen. #DeepikaPadukone is all game to burn up your screens. @iamsrk brings back the MASS to MASSALA entertainers. #SalmanKhan cameo is exactly as you'd predict it to be.#PathaanFDFS
— Umesh Punwani (@PunwaniUmesh) January 25, 2023
https://twitter.com/green_chillyy/status/1618078170384863232
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!