గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, కామన్ పబ్లిక్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘మంచు ఫ్యామిలీ’. మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్ లు మధ్య గొడవ బట్టబయలు అయ్యి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం తెలిసినా ఎవరికి వాల్ సైలెంట్ గా ఉన్నారు కానీ పబ్లిక్ గా ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. తాజాగా మంచు […]
సినిమాల లెక్క ప్రతి శుక్రవారం మారుతూ ఉంటుంది కానీ సీరియల్ వ్యూవర్స్ మాత్రం చాలా లాయల్ గా ఉంటారు. ఒక సీరియల్ నచ్చితే దాన్ని ఒక నిమిషం కూడా మిస్ అవ్వకూడదని టైం అవ్వగానే టీవీ ముందు వాలిపోతారు. అలా ఇండియాలోనే అత్యధిక వ్యూవర్షిప్ రాబట్టిన తెలుగు సీరియల్ గా ‘బ్రహ్మముడి’ సీరియల్ హిస్టరీ క్రియేట్ చేసింది. స్టార్ మా ఛానెల్ లో ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ లో మానస్, […]
తెలుగువారి ఆరాధ్య దైవమైన తన తాతతో తనను పోల్చవద్దని ఆయన స్థాయిని నేను చేరు కోలేనని ఎన్టీఆర్ మనవడు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజున చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ స్వాగతోపాన్యాసం చేసిన ఈ సభలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ […]
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన టీం నుంచి మరోకొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. లెజండరీ నటుడిగా, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు అనేది వాస్తవం. సినిమా వారసత్వాన్ని కాసేపు పక్కన పెడితే గత కొంత కాలంగా మంచు మనోజ్, మంచు విష్ణుకి మధ్య […]
అతిలోక సుందరిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే హీరోయిన్ ‘శ్రీదేవి’. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉండే శ్రీదేవి అంటే ప్రతి తెలుగు వాడికి ప్రత్యేకమైన అభిమానం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరు, నాగార్జున, వెంకటేష్… ఇలా అప్పటి తెలుగు టాప్ హీరోలు అందరితో నటించిన శ్రీదేవి, సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ కూడా జెండా ఎగరేసింది. హిందీలో కూడా టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవికి సంబంధించిన ఒక ఓల్డ్ […]
నరేష్, పవిత్ర లోకేష్… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ నేమ్స్. యంగ్ స్టార్ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా రానంత క్రేజ్ నరేష్-పవిత్ర లోకేష్ ల పేరు వినిపిస్తే వచ్చేస్తుంది. అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నరేష్-పవిత్రాల పెళ్లి అయిపొయింది అనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అంటే ఈ కపుల్ పై పబ్లిక్ ఎంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్ధం […]
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ఎడిటర్ ప్రదీప్ సర్కార్ మరణించాడు. 67 ఏళ్ల వయసులో ముంబై లోని హాస్పిటల్ లో ‘డయాలసిస్’ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రదీప్ సర్కార్ మరణించాడు అనే వార్త బాలీవుడ్ ని కుదిపేసింది. హిందీ చిత్ర పరిశ్రమ అంతా ప్రదీప్ సర్కార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విదు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ లో రైటర్ గా వర్క్ చేసిన ప్రదీప్ సర్కార్ మొదటిసారి మున్నాభాయ్ MBBS సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసాడు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్ […]
బ్రూక్ షీల్డ్స్ అన్న పేరు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం కుర్రకారు గుండెల్లో వీణలు మోగించింది. నిజానికి అప్పటికి బ్రూక్ వయసు 12 సంవత్సరాలే. అయినప్పటికీ చిన్నవయసులోనే బ్రూక్ షీల్డ్స్ నగ్న చిత్రాలు హల్ చల్ చేశాయి. అందరూ ఆమెను “ప్రెట్టీ బేబీ” అంటూ పిలిచేవారు. కొందరు “చైల్డ్ సెక్స్ మోడల్” అంటూ కీర్తించారు. ఇక 1980లో బ్రూక్ షీల్డ్స్ నటించిన “బ్లూ లాగూన్” సినిమా జనం ముందుకు రాగానే ఎందరికో శృంగారరసాధిదేవతగా మారింది. 15 […]