సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! తెలుగు చిత్రసీమలో ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ తేదీన విడుదలయ్యే భారీ చిత్రాలు తప్పకుండా ఘనవిజయం సాధిస్తాయని చాలామందిలో ఓ సెంటిమెంట్ నెలకొంది. అంతేకాదు, ఆ తేదీన విడుదలైన చిత్రాలు ఏదో విధంగా ప్రత్యేకతను సంతరించుకున్నవే కావడం విశేషం! ఈ ‘ఏప్రిల్ 28’ వతేదీకి అంత క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’కే చెందుతుంది. ఈ […]
బాలీవుడ్ క్వీన్, ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 2013 నుంచి చోటు దక్కించుకున్న పరిణీతి చోప్రా, బాలీవుడ్ లోకి ‘లేడీస్ Vs రిక్కీ భల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి డెబ్యు సినిమా అంటే ఆ హీరోయిన్ కెరీర్ సెట్ అయిపోయినట్లే. […]
తెలుగు తెరపై ‘సీతారామం’ సినిమాతో ఒక పెయింటింగ్ లా కనిపించిన హీరోయిన్ ‘మృణాల్ ఠాకూర్’. డెబ్యుతోనే తన హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మన దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం నాని పక్కన నటిస్తున్న మృణాల్, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా బిజీగా ఉంది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మృణాల్, కెరీర్ స్టార్ట్ అయ్యింది మరాఠా సినిమాల్లో. రెండు సినిమాలని […]
ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు. […]
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రెజెంట్ స్టార్ హీరో ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని, రవితేజ. ఈ ఇద్దరు హీరోలకి ఉన్న డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ వేరే ఏ హీరోకి ఉండవు. హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, శిక్ ఫీట్ హైట్ ఉండాలి అనే లెక్కల్ని పూర్తిగా చెరిపేస్తూ నాని, రవితేజలు హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్తున్నారు. పక్కింటి కుర్రాళ్ళలా ఉండే నాని, రవితేజలకి మ్యూచువల్ ఫాన్స్ […]
ఒకప్పుడు అందాలతో కనువిందు చేస్తూ అలరించిన హాలీవుడ్ భామ కేమరాన్ డియాజ్ మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట! ఇంతకు ముందు 2018లో కేమరాన్ డియాజ్ సినిమాలకు టాటా చెప్పేసింది. కానీ, ఫ్రెండ్ జామీ ఫాక్స్ అభ్యర్థనతో మళ్ళీ నటించడానికి అంగీకరించింది కేమరాన్. అయితే షూటింగ్స్ తో బోర్ కొట్టిందని, ప్రతీ చిత్రంలోనూ ఓ సమస్య రావడం, దానిని ఎదుర్కోవడం ఇదే తీరున కథలు సాగుతున్నాయని, దాంతో నటించడం కూడా కృతకంగా ఉంటోందని కేమరాన్ చెబుతోంది. అంతేకాదు […]
ఇండియాలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లిస్టు తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటారు రాజమౌళి, ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్-రాజమౌళిల ప్రయాణం మొదలయ్యింది. ఇద్దరికీ ఫస్ట్ హిట్ అయిన ఈ మూవీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ కి ఇండస్ట్రీకి ఇచ్చింది. ఫ్యూచర్ లో ఈ కలయిక ఇండస్ట్రీ హద్దులని చెరిపేసే స్థాయికి వెళ్తుందని స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ అయిన రోజు ఎవరూ ఊహించి ఉండరు. […]
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ సాంగ్ ‘నో నో నో’ని మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి వద్దురా బాబు, అసలు […]
రాకింగ్ స్టార్ యష్ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు అనిపించుకునే స్థాయికి చేరాడు. రీజనల్ సినిమాగా కూడా ఎవరూ పెద్దగా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా మొత్తం తిరిగి చూసేలా చేశాడు యష్. బాహుబలి క్రెడిట్ రాజమౌళికి ఇవ్వలా లేక ప్రభాస్ కి ఇవ్వాలా అనే డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలానే KGF క్రెడిట్ యష్ కి ఇవ్వాలా లేక ప్రశాంత్ నీల్ కి […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సాలిడ్ ధమ్కీ ఇచ్చాడు. తనే దర్శకత్వం వహిస్తూ, డబుల్ రోల్ లో నటిస్తూ విశ్వక్ సేన్ చేసిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ ని రాబట్టింది. రివ్యూస్ తో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ ఇచ్చిన ధమ్కీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దాస్ కా […]