సమంతా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కి పీక్ స్టేజ్ లో చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ సమంతా శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. ఇటివలే తెలుగు ఆడియన్స్ కోసం సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా మాట్లాడుతూ శాకుంతలం సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. “గుణశేఖర్ ముందు నాకు శాకుంతలం సినిమా గురించి చెప్పగానే భయం వేసి నో చెప్పేసాను. ఎందుకంటే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. వర్కింగ్ టైటిల్ తోనే ముహూర్త కార్యక్రమం జరుపుకున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ […]
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంతా కిక్ స్టార్ట్ చేసింది. ఇటివలే సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా గురించి ఇంటరెస్టింగ్ విషయాలని చెప్పింది. శాకుంతలం సినిమాలో శాకుంతలా దేవి, దుష్యంత మహారాజు కొడుకు […]
తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. గౌతమ్ కార్తీక్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ కన్నడలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మార్చ్ 30న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ‘రావడి’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ టీజర్, ట్రైలర్ తో పత్తు తల సినిమాపై అంచనాలని పెంచిన చిత్ర యూనిట్, ఈ […]
తెలుగు సిని వినీలాకాశంలో వెలిగిన దృవతార సిరివెన్నెల శాస్త్రి. ఒక సభలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు… దర్శకుల ఆలోచనా విధానం, నిర్మాతల లెక్కలు, ప్రేక్షకుల అవగాహనారాహిత్యం లాంటి విషయాల మధ్యలో కూడా ఒక గొప్ప సాహిత్యం ఉన్న పాటని చెప్పాలనే తాపత్రయం సిరివెన్నెల సీతారామశాస్త్రిని మనకి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప పాటలని రాసిన సీతారామశాస్త్రి సినిమాల్లో ఉండడం మన అదృష్టం కానీ ఆయన సినిమాలకి మాత్రమే పరిమితం అవ్వడం మన దురదృష్టం. సినిమా తాలూకు […]
సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు MM శ్రీలేఖ ఇంటికి ఆస్కార్ వచ్చింది. ఇటీవలే ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన శ్రీలేఖకి ఆస్కార్ రావడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ అందుకున్న రచయిత చంద్రబోస్ గారు తనకు మొట్ట మొదటి అవకాశం ఇచ్చిన శ్రీలేఖ కు గురుదక్షిణగా ఇంటికి వచ్చి మరీ ఆస్కార్ అందించి అభినందనలు తెలిపారు. ఆస్కార్ తనకే వచ్చినంత ఆనందంగా […]
ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తీసుకోని వస్తాం అని మాటిచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం, చెప్పినట్లుగానే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక భారతీయ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకీ చేరుకోని, ప్రతి చోటా అవార్డ్స్ గెలిచి సత్తా చాటింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంవత్సర కాలంగా ప్రపంచంలో ఎదో ఒక మూల సౌండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎదో […]
మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీగా ఉన్నా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలని చూస్తారు. ఏ సినిమా నచ్చినా వారిని వెంటనే పిలిపించి అభినందించడం లేదా ఫోన్ చేసి మాట్లాడడం, ఒక ట్వీట్ చెయ్యడం చిరుకి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన అలవాటు. ఇటివలే బలగం సినిమా నచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించిన చిరు తాజాగా రంగమార్తాండ సినిమాని త్రివేణి సంగమం అంటూ ట్వీట్ చేసాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ […]
అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించాలనే సదుద్దేశంతో శుక్రవారం మార్చి 24 సాయంత్రం హైదరాబాద్ లో కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరి విజయవంతంగా ప్రారంభం అయింది. భావానికి భాష అవసరం లేదు అన్నట్లే.. సినిమాకు కూడా భాషా భేదం లేదని, ఎటువంటి సరిహద్దులు లేవని సినిమా వ్యాపారవేత్తలు ఎప్పటినుంచో విశ్వసిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు వివిధ భాషల్లో డబ్బింగ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ తరుణంలో థియేటర్ల దగ్గర సినిమాలు విడుదలైనప్పటికీ ఓటిటి […]
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇవ్వడం, రావణాసుర టీజర్ ని సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర […]