మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన హీరో ‘రామ్ చరణ్ తేజ్’. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు చరణ్. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చరణ్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ముందుకి వెళ్లిన చరణ్ నటించిన మూడో సినిమా ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF తర్వాత ఆ రేంజులో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని కాంకర్ చేసిన సినిమా కాంతార. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార, కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అతి తక్కువ సమయంలోనే కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. రిలీజ్ అయిన సెకండ్ వీక్ నుంచి కన్నడ సరిహద్దులు దాటి మిగిలిన ప్రాంతాలకి వ్యాపించిన కాంతార మ్యాజిక్ పాన్ […]
ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అంటే ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకొకటి రాజమౌళి. ఈ ఇద్దరూ ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించారు. బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేస్తే, ప్రశాంత్ నీల్ KGF సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని దున్నేసాడు. రాజమౌళి తర్వాత అంతటి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ […]
తెలుగు సినిమాలని రామ్ గోపాల్ వర్మకి ముందు, వర్మ తర్వాత అని సెపరేట్ చెయ్యాలి. ఇంచు మించి ఇదే ఇంపాక్ట్ ఇచ్చాడు కొరటాల శివ. కమర్షియల్ సినిమాలని కొరటాల శివకి ముందు శివకి తర్వాత అని వేరు చెయ్యోచు. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా సరే ఒక సోషల్ కాజ్ టచ్ ఇస్తూ రైటింగ్ లో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు కొరటాల శివ మాత్రమే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా […]
నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్’ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ లు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే […]
కంగనా రనౌత్ పేరు వినగానే అభిమానుల మదిలో వీణలు మోగేవి. ఆమె అందాల అభినయాన్ని వెండితెరపై చూడాలని జనం పరుగులు తీసేవారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు రికార్డ్ సృష్టించారు. ఆమె నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మడం అభిమానులకు ఆనందం పంచింది. కానీ, కొద్ది రోజులుగా కంగనా రనౌత్ ఓ పక్షానికే కొమ్ముకాస్తున్నారనీ నెటిజన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. నెపోటిజమ్ పై విరుచుకుపడే కంగనా రనౌత్ కు జనం […]
“ఆశలు ఉంటాయి అందరికీ… అవి నెరవేరేదికి కొందరికే…”- “ఊహలు వస్తాయి అందరికీ… అవి సాకారమయ్యేదీ కొందరికే…” – ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, కార్యసాధకులు అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరనీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందరో ఆ మాటలకు అక్షరరూపం ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ తానూ ఉన్నానని నిరూపించుకున్నారు. మొన్నటి దాకా హీరోగా సాగిన శ్రీకాంత్, స్టార్ డమ్ తగ్గగానే కేరెక్టర్ రోల్స్ లోనూ, విలన్ గానూ నటిస్తున్నారు. బాలకృష్ణ ‘అఖండ’లో శ్రీకాంత్ […]
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల […]
ఆడియన్స్ అందరు హీరోయిన్స్ కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చేయరు. ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంతా. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ రంజాన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘KKB KKJ’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చి […]