Prabhas: ‘సలార్’ కోసం ఓటిటి వార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పై బాక్సాఫీస్ లెక్కలు మామూలుగా లేవు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యాక్షన్ చూసేందుకు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. KGF తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇదే. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది, ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామినే సృష్టించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సీక్వెల్ పై క్లారిటీ రానుంది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్ కంప్లీట్ అయిపోగానే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ కానున్నాడు ప్రశాంత్ నీల్. మరోవైపు మేకర్స్ సలార్ బిజినెస్ డీల్ కూడా క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే సలార్ మూవీకి ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు జరగని ఓవర్సీస్ బిజినెస్ సలార్‌కు జరిగినట్టు సమాచారం. ఇక ఓటిటి డీల్స్ అయితే సలార్ క్రేజ్ ఏంటో నిరూపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం రెండు బడా ఓటిటి సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోందట. ఎంతైనా సరే.. భారీగా చెల్లించేందుకు సై అంటున్నాయట. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ కోసం 200 కోట్ల ఆఫర్‌ని మేకర్స్ ముందు పెట్టాయట అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాల ఓటిటి రైట్స్‌ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో సలార్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ గట్టిగా ట్రై చేస్తోందట. నెట్‌ఫ్లిక్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కేవలం ఓటిటి ద్వారానే సలార్ మేకర్స్ లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను దాదాపుగా 250 కోట్లతో నిర్మిస్తోంది హోంబలే ఫిల్మ్స్. అందుకే ఓటిటి రూపంలోనే అసలు వచ్చేస్తే.. ఇక శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ అంతా ప్రాఫిటే.. మరి బాక్సాఫీస్ దగ్గర సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!