ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమలాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల దృష్టి అంతా ఒక్క ప్రాజెక్ట్ పైనే ఉంది. అది KGF 1&2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన […]
అథ్లెటిక్ పర్సనాలిటీ, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కలిసిన యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హీరో ‘షాహిద్ కపూర్’. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న షాహిద్ కపూర్, ఇటివలే ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని పలకరించాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్ ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూవర్షిప్ తెచ్చిన వెబ్ సీరీస్ గా పేరు తెచ్చుకుంది అంటే షాహిద్ కపూర్ ఒటీటీలోకి ఎలాంటి ఎంట్రీ ఇచ్చాడో స్పెషల్ […]
అక్కినేని అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా టైం తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు సూరి. కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ మాత్రమే అందుకున్న అఖిల్ కూడా ఏజెంట్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై యాక్షన్ సినిమాతో మాస్ ఫాలోయింగే కాదు పాన్ ఇండియా […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాడు విశ్వక్. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా విశ్వక్ సేన్ ని ఒక హీరోగా, ఒక దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నెగటివ్ షేడ్ లో విశ్వక్ సేన్ యాక్టింగ్ కి […]
లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ చేస్తున్న మూడో సినిమా ‘రామబాణం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే ‘లక్ష్యం’ సినిమా రిలీజ్ అయ్యి […]
వాల్తేరు వీరయ్యతో తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర ఆలియాస్ బాబీ. రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్‌ని చేసింది అందుకే ఏకంగా చిరంజీవితో ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ మెగాస్టార్‌ని చూపించి సక్సెస్ అయ్యాడు బాబీ. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ […]
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా, తమిళ ప్రజల బాహుబలిగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది పొన్నియిన్ సెల్వన్ 2. ఇతర భాషల్లో PS-2 గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా PS-2 నుంచి ‘శివోహం’ అంటూ సాగే మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది. జగత్ గురువు అదిశంకరా చార్యులు రాసిన ‘నిర్వాణ శతకం’ నుంచి శివోహం చాంటింగ్ […]
ఈరోజు ట్విట్టర్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ లిస్టులో ‘She is 19’ అనే ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ కనిపించి ఉంటుంది. సగం మందికి ఈ ట్రెండ్ ఎందుకు, ఆ ట్యాగ్ ఏంటి అనే విషయం తతెలిసి ఉండదు. వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఆ ట్యాగ్ వెనక ఒక మ్యారేజ్ న్యూస్ ఉంది. హాలీవుడ్ యాక్ట్రెస్, “గాడ్జిలా: కింగ్ ఆఫ్ మాన్స్టర్స్”, “ఎనోలా హోమ్స్”, “గాడ్జిలా vs కాంగ్”, ఎనోలా హోమ్స్ […]
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన ‘అమిగోస్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అమిగోస్’ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా రీచ్ అయ్యింది కానీ లేదంటే నష్టాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చేది. కళ్యాణ్ రామ్ మాత్రం తను ప్లే చేసిన మూడు పాత్రలకీ న్యాయం చేశాడు. అమిగోస్ నుంచి బయటకి వచ్చేసిన […]
అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబో ఎలా ఉండాలి? అదిరిపోయేలా ఉండాలి, గతంలో బాకీ పడిన హిట్ ని సాలిడ్ గా కొట్టేలా ఉండాలి. అందుకే ప్రయోగాలకి పోకుండా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా SSMB 28ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా […]