ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా డేంజర్ బెల్స్ మరోసారి ఇండియాలో మోగుతున్నాయి. రెండు లాక్ డౌన్స్ ని దాటుకుని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాలకి అలవాటు పడుతున్న ప్రజలని కరోనా మళ్లీ భయపెడుతోంది. రోజు రోజుకీ ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి, చాలా రోజుల తర్వాత ఇండియాలో కొత్త కేసుల సంఖ్య 10 వేలకి చేరింది. దీంతో అందరిలోనూ కరోనా ఫీవర్ స్టార్ట్ అయిపొయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడిన ప్రముఖు నటుడు, రచయిత, డైరెక్టర్ […]
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వడానికి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాక్షి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘రామకృష్ణ’ సాంగ్ రిలీజ్ అయ్యింది. బాయ్స్ కోసం మంచి […]
కరోన కారణంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ పూర్తిగా చప్పబడిపోయింది, పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు, స్టార్ హీరోలు సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ రిలీజ్ చేసినా ముందున్నంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ భయంతో 2023 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని వాయిదా వేశాడు రాజమౌళి. ఈరోజు సినిమాని వాయిదా వేస్తున్నాం కానీ తిరిగి మేము థియేటర్స్ లోకి వచ్చిన రోజు ఇండియన్ సినిమా […]
టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ అనగానే రష్మిక, పూజా హెగ్డే, సమంతా, శ్రీలీలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. సినిమాపై పోస్టర్ పై ఇలియానా కనపడితే చాలు హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా సినిమాకి వెళ్లిపోయే […]
నిన్న సాయంత్రం జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ‘జియో స్టూడియోస్’ ప్రారంభించారు. ఇండియాస్ బిగ్గెస్ట్ కంటెంట్ స్టూడియోగా జియో స్టూడియోస్ లాంచ్ అయ్యింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సీరీస్ లతో కలిపి హ్యూజ్ లైనప్ ని జియో స్టూడియోస్ అనౌన్స్ చేసింది. ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రకాష్ ఝా డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘లాల్ బట్టి’తో OTT ఎంట్రీ ఇస్తున్నాడు. జియో స్టూడియోస్ కంటెంట్ స్లేట్‌లో అఫీషియల్ […]
ఆస్కార్ అవార్డ్ ఏమో కానీ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటికి నేషనల్ అవార్డ్ అనేది సంవత్సరాలుగా అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ గా నిలుస్తున్నాయి. ఆ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ ఇలా అన్ని కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తూ ఉంటారు. లేటెస్ట్ గా 2021 సంవత్సరానికి గానూ 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంట్రీలకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ నుంచి ఒక […]
ప్రస్తుతం ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, ఆ మార్కెట్ ని టార్గెట్ చెయ్యాలి అనే ప్లానింగ్ తో మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అసలు ఈ జనరేషన్ హీరోలకి, ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరున్నర అడుగుల కటౌట్, టోన్డ్ ఫిజిక్, బ్యూటీఫుల్ చార్మ్ ప్రభాస్ సొంతం. […]
బలగం సినిమాతో థియేటర్స్ లో మంచి హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి పాత్రలో అయినా నటించగల నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘సేవ్ ది టైగర్స్. టైటిల్ చూసి ఇదేదో అడ్వెంచర్ డ్రామా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనుకోకండి, ఇదో ఫక్తు కామెడీ సినిమా. ప్రియదర్శి, అభినవ్ గోమతం, చైతన్య కృష్ణ హీరోలుగా… జబర్దస్త్ సుజాత, దేవియాని, పావని గంగిరెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న […]
మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా దసరా. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన ఈ మూవీకి మూవీ లవర్స్ నుంచి ఫిల్మ్ ఫెటర్నిటి నుంచీ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నాని యాక్టింగ్ కి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కి, కీర్తి సురేష్ డాన్స్ కి అభినందనలు అందుతూనే ఉన్నాయి. వంద కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్ లో 2 మిలియన్ […]
తమిళనాడులో తమకంటూ స్పెషల్ ఇమేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు ‘సిద్దార్థ్’, ‘మాధవన్’. లవ్, యాక్షన్, ఎక్స్పరిమెంట్స్, యూత్ ఫుల్ సినిమాలు చేసిన సిద్దార్థ్, మాధవన్ కి పాన్ ఇండియా రేంజులో కూడా మంచి గుర్తింపు ఉంది. హిందీలో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ప్రతిసారీ ఒక మంచి సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. త్వరలో సిద్దార్థ్, మాధవన్ కలిసి నటిస్తున్నారనే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది కాబట్టి […]