ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచవ్యాప్త సిని అభిమానులకి తెలిసేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి. ఈరోజు వరల్డ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా జేమ్స్ కెమరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు కూడా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా వెళ్లలేదు అనుకున్న ప్రతి చోటుకి మన సినిమాని తీసుకోని వెళ్లి, ఆస్కార్ ని కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళికి పాకిస్థాన్ లో చెడు […]
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకోని మంచి జోష్ లోకి వచ్చాడు. ఈ సంక్రాంతి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చెయ్యడానికి రెడీ అయిన చిరు, మెహర్ రమేష్ తో కలిసి ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న […]
అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న భారి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఈవెనింగ్ షోలు కూడా ఫుల్ అవ్వలేదు. ఫస్ట్ డేనే వీక్ కలెక్షన్స్ అంటే ఇక సెకండ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకే […]
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలాంటి సంచనలం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇలాంటి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ది కేరళ స్టొరీ’. ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా […]
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హవా నడుస్తోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘విరూపాక్ష’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ 70 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న విరుపాక్ష, కాంతార రేంజ్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు తేజ్. సుకుమార్ శిష్యుడు […]
సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ జాబితాలోనే రానా నాయుడు కూడా చేరిపోయింది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, వినోదయ సిత్తం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ చేసుకుంటూ ఈ సినిమాల షూటింగ్ కి పవన్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు. పవన్ లైనప్ లో ఉన్న ఈ సినిమాలన్నింటిలో భారి హైప్ ఉన్న ప్రాజెక్ట్ OG. అనౌన్స్మెంట్ నుంచే రచ్చ లేపుతున్న […]
తల అజిత్… ఈ పేరు వినగానే కోలీవుడ్ బాక్సాఫీస్ ని ఏలుతున్న ఒక సూపర్ స్టార్ గుర్తొస్తాడు. మిగిలిన హీరోల్లా స్టైల్ కి పోకుండా సింపుల్ గా ఉండే మనిషి గుర్తొస్తాడు. అభిమాన సంఘాలని, సినిమా ఈవెంట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి బాధ్యతగా బ్రతకండి అని అభిమానులకి ఒక సూపర్ స్టార్ పిలుపునిచ్చాడు అంటే అజిత్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా, తనని ఒక నార్మల్ […]
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ జరుపుకోని, ఈ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 2’. కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్, ఐశ్వర్యల సీన్ కి మంచి రీచ్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సీన్ గురించే చర్చ జరుగుతూ ఉండడంతో అసలు ‘ఆదిత్య కరికాలన్’, ‘నందినీ’ల మధ్య […]
టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి కానీ ఈ ఒక్క కాంబినేషన్ పడితే.. చూడాలని ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో పై ఎన్నో వార్తలొచ్చాయి కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులకి రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా ఉంది. ప్రభాస్ కటౌట్‌కి లెక్కల మాస్టారు సుకుమార్ ఎలివేషన్ తోడైతే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా జగడం సినిమాలోని రామ్‌ను […]