Shiva Kranthi
Author- NTV Telugu-
Hrithik Roshan: ఆ హిట్ ఫ్రాంచైజ్ నుంచి సీక్వెల్ వస్తుంది… ఈసారి పాన్ వరల్డ్ రేంజులో
బాట్ మాన్, సూపర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోలకి వరల్డ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2025లో ఇండియా నుంచి ఇలాంటి సూపర్ హీరోనే వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి 2003లో కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మొదటిసారి ఏలియన్ ని భూమి మీదకి దించారు. ఈ ఏలియన్ ఇచ్చే […] -
Ponniyin Selvan 2: చోళులు బాక్సాఫీస్ ని ఆక్రమించారు…
మూవీ మేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ జీనియస్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’ బాక్సాఫీస్ దగ్గర హ్యూజ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. తమిళ బాక్సాఫీస్ దగ్గర చోళులు ప్రతాపం చూపిస్తున్నారు., అక్కడ తమిళులు ఉంటే అక్కడ పోన్నియిన్ సెల్వన్ 2 సినిమా సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబడుతోంది. […] -
Custody: యవసామ్రాట్ రిపోర్టింగ్ టైమ్ వచ్చేసింది…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న ఈ దర్శకుడితో సినిమా అనగానే నాగ చైతన్య కోలీవుడ్ లో కూడా హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ కలిగింది. అ నమ్మకాన్ని నిజం చేస్తూ, కస్టడీ సినిమాపై అంచనాలని పెంచుతూ ప్రమోషన్స్ లో మంచి జోష్ చూపిస్తున్నారు. టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ […] -
Prabhas: ఆ డెడ్లీ కాంబినేషన్ ని మరోసారి కన్ఫర్మ్ దిల్ రాజు…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నింటిలో ‘సలార్’ మూవీ పై ఉన్నన్ని అంచనాలు వేరే ఏ సినిమాపై లేవు. బాట్ మాన్ సినిమాకి వాడిన టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది అందులో ఒక పాత్రలో భయంకరమైన నెగటివ్ షేడ్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. సలార్ మూవీని రెండు […] -
Vishwak Sen: విశ్వక్ సేన్ ఆ ప్రాజెక్ట్ ని పట్టించుకోవట్లేదా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ రాబట్టిన ఈ మూవీ ఇచ్చిన జోష్ లో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేసాడు. రౌడీ ఫెల్లో, చల్ మోహన రంగ సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జట్ తో ఈ సినిమాని […] -
PK SDT: నాగార్జున సాంగ్ పై కన్నేసిన పవన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. నాలుగు సినిమాలని లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ కూడా చేస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే కంప్లీట్ చేసేశారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సముద్రఖని. జూలై […] -
Game Changer: క్లైమాక్స్ కోసం బోట్ కెమెరా… విక్రమ్ సినిమా ఇంటర్వెల్ రేంజులో ఫైట్
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీ లోకయనకుడు కమల్ హాసన్ ని బౌన్స్ బ్యాక్ చేసింది. ఈ మూవీతో కమల్ కోలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాడు. సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఇంటర్వెల్ ఫైట్ లో కమల్ మాస్క్ తీసేసి చేసే ఫైట్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. ఫాహద్ ఘోస్ట్ గురించి కథలు కథలుగా విన్నాం అని చెప్పిన టైమ్ లో కమల్ హాసన్ మాస్క్ […] -
NTR 30: ఈ నెలంతా సోషల్ మీడియా హోరెత్తిపోవడం ఖాయం
గతేడాది రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాధించాడు. జేమ్స్ గన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యాలని ఉంది అని ఓపెన్ గా చెప్పాడు అంటే ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలాంటి ఇమేజ్ ని తెచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన జోష్ తో కొరటాల శివతో కలిసి ‘ఎన్టీఆర్ 30’ సినిమాని కూడా పాన్ ఇండియా […] -
Mahesh Babu: జక్కన్న గండం దాటించే ధీరుడు ఎవరు?
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. […] -
Ajith 62: మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది… సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు
దాదాపు అయుదు నెలలుగా తల అజిత్ ఫాన్స్ ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన ‘AK 62’ అప్డేట్ బయటకి వచ్చేంది. మే 1న తల అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ‘AK 62’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్నాడు. మే డే రోజున ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ… AK 62కి ‘విడ ముయర్చి’ ని ఫిక్స్ […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!