పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. “నీయవ్వ తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ని ఆడియన్స్ నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. బన్నీ మ్యానరిజమ్స్ వైరల్ అవ్వడంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 కథని చైనాతో లింక్ చేసి ఎవరూ […]
2016లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా తెలుగు బయ్యర్ కి కాసుల వర్షం కురిపించింది. అమ్మ సెంటిమెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో రిపీట్ మోడ్ లో బిచ్చగాడు సినిమాని చూశారు. ఈ మూవీ వచ్చిన ఏడేళ్లకి ఇప్పుడు బిచ్చగాడు 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ మేకర్స్ బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, మంచి యాక్షన్స్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ ఇప్పటివరకూ ఏడు రోజుల్లో 62.5 కోట్లని కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 28న ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ రీచ్ సాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోగానే ‘ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజులో చెప్దాం’ అంటూ బుచ్చిబాబు, చరణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కమర్షియల్ సినిమాలకి కొత్త ఒరవడి నేర్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సైఫ్ […]
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ […]
మూవీ మేకింగ్ మాస్టర్ గా ఇండియన్ సినిమాకే కొత్త రంగులు అద్దిన వాడు మణిరత్నం. ఈ డైరెక్టర్ సినిమాలని, ఆయన టేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ ని ఇష్టపడని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన మణిరత్నంకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు పొన్నియిన్ సెల్వన్ అని తెలియగానే తమిళ ఆడియన్స్ అంతా వాళ్లకి ఒక బాహుబలి దొరికిందని ఫీల్ అయ్యారు. మణిరత్నం […]
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాను అంటూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ, తీరా రిలీజ్ కి ముందు తెలుగు, మలయాళంకి మాత్రం పరిమితం అయ్యింది. సౌత్ లో హిట్ కొట్టి నార్త్ వెళ్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఖిల్ సినిమాకి ముందెన్నడూ లేనంత హైప్ తో ఏజెంట్ […]
ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ ట్రోలింగ్ ఫేస్ చేశాడో సరిగ్గా ఆరు నెలల్లో అక్కడే నిలబడి అందరితో జేజేలు కొట్టించుకుంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు, పాన్ ఇండియా సినిమా అనగానే ఆదిపురుష్ మూవీపై అంచనాలు భారిగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలని అందుకోవడంలో ఆదిపురుష్ టీజర్ ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రభాస్ ఫాన్స్ నుంచే బ్యాక్ లాష్ ఫేస్ చేసింది. దీంతో ఓం రౌత్ జనవరి నుంచి జూన్ 16కి షిఫ్ట్ చేశాడు. […]
లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంతా, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ శాకుంతలం సినిమా చేసింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంటైర్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే రేంజులో డిజాస్టర్ అయ్యింది. ఊహించని ఈ రిజల్ట్ నుంచి ఇమ్మిడియేట్ గా బయటకి వచ్చిన సామ్, తన నెక్స్ట్ షూటింగ్స్ కి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే సమంతా పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. ఈ కోలాబోరేషణ్ కి సంబంధించిన […]