భారతీయ మూలాలున్న హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తనదైన బాణీ పలికించారు. ఆయన కూతురు ఇషానా నైట్ శ్యామలన్ తండ్రి అడుగుజాడల్లోనే మెగాఫోన్ పట్టి ‘ద వాచర్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇంతకుముందు తండ్రి రూపొందించిన “ఓల్డ్, నాక్ ఎట్ ద క్యాబిన్” సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇషానా ‘ద వాచర్స్’తో తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇందులో డకోటా ఫ్యానింగ్ ప్రధాన పాత్ర పోషించడం ఇప్పుడు విశేషంగా మారింది. తండ్రి సినిమాల్లోని […]
మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరుపాక్ష సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయిదు రోజుల్లోనే దాదాపు 60 కోట్ల వరకూ రాబట్టి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తేజ్. ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. సెప్టెంబర్ 10, 2021 రాత్రి సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో తీవ్ర గాయలయ్యి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన తేజ్ ని అబ్దుల్ ఫర్హాన్ అనే […]
అమెరికన్ మోడల్ మార్కిటా ప్రింగ్ పేరు వింటే చాలు ఆమె స్విమ్ షూట్స్ గుర్తుకు వస్తాయి. 2011లో మోడలింగ్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి దాకా వేల ఫోటోలతో కుర్రకారును కిర్రెక్కించింది. టాప్ మోడల్ గా హాలీవుడ్ భామలు సైతం సంపాదించనంతగా మార్కిటా పోగేసిందని బ్యూటీ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అదలా ఉంచితే, స్విమ్ షూట్స్ లో మార్కిటా ప్రింగ్ అనేక సార్లు తనదైన బాణీ పలికించింది. ముఖ్యంగా ‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్’, ‘వోగ్’ వంటి […]
క్రిస్టఫర్ నోలాన్ తన తాజా చిత్రం ‘అపన్ హైమర్’ జూలై 21న జనం ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ ను సినిమాకాన్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తాను ఐమాక్స్, 70 ఎమ్.ఎమ్., 35 ఎమ్.ఎమ్. ఫార్మాట్స్ లో తెరకెక్కించానని చెప్పారు క్రిస్టఫర్. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లోనూ, కొంత కలర్ లోనూ రూపొందించారు. అయితే ఎక్కువభాగం రంగుల్లోనే ఉంటుందని హామీ ఇచ్చారు క్రిస్టఫర్. అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్ జె.రాబర్ట్ […]
పాన్ ఇండియా మోజులో దర్శకులు, హీరోలు, నిర్మాతలు పరిగెడుతున్న సమయంలో మాస్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్, హీరో-హీరోయిన్ రోమాన్స్, ఐటమ్ సాంగ్… ఇలా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ కి ఆడియన్స్ కూడా అలవాటు పడిపోయారు. ఈమధ్య కాలంలో చూసిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా ఏంటి అని ఎవరినైనా అడిగితే టక్కున సమాధానం చెప్పడం కూడా కష్టమే. అన్ని యాక్షన్ సినిమాల మధ్యలో, పాన్ ఇండియా సినిమాల […]
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ ఆని సెంటర్స్ లో యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విరుపాక్ష మూవీ ఇప్పటికే దాదాపు 60 కోట్ల గ్రాస్ ని […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో చేస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే మెగా ఫాన్స్ అండ్ అక్కినేని ఫాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. సోషల్ మీడియాలో ట్వీట్స్ తో రామ్ చరణ్ అండ్ అఖిల్ మ్యూచువల్ ఫాన్స్ హల్చల్ చేశారు. రిలీజ్ కి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది ఇంకెప్పుడు ఆ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుందా ని ఫాన్స్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ బ్లాక్ ని ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ గ్యాప్ లో, రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ సెట్స్ కి వెళ్లాడు ఎన్టీఆర్. పుష్పరాజ్ ని కలవడానికి వెళ్లిన ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు […]
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల రికార్డులని తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసిన మొదటి హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేశ్ బాబు’. నాన్-బాహుబలి నుంచి నాన్ రీజనల్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల వరకూ బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించడంలో మహేశ్ బాబు తర్వాతే ఎవరైనా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూనే ఉన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్న మహేశ్ బాబు అసలు మహేశ్ బాబునే కాదు. స్టైల్ […]