Virupaksha: ఒటీటీ డేట్ వచ్చేసింది… ఆరోజు నుంచే స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్‌లో వచ్చిన సినిమాల్లో సాలిడ్ హిట్ గా ‘విరూపాక్ష’ నిలిచింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సమ్మర్‌లో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్ష పై కాసుల వర్షం కురిపించారు ఆడియెన్స్. దీంతో సమ్మర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. 2023లో హయ్యెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్స్ లో ఒకటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అయితే ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ని టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోవడంతో సెంచరీ కొట్టడం కష్టంగానే కనిపిస్తోంది. తెలుగు లాభాలు తెచ్చిపెట్టిన విరుపాక్ష మూవీ, తమిళ్ మలయాళ హిందీ భాషల్లో మాత్రం అసలు ఇంపాక్ట్ చూపించలేక పోయింది.
ఇతర భాషల్లో విరుపాక్ష సౌండ్ అసలు వినిపించలేదు. థియేట్రికల్ రన్ అన్ని భాషల్లో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మామూలుగా ఈ మధ్య వస్తున్న సినిమాలు మూడు, నాలుగు వారాల్లోనే ఓటిటి బాట పడుతున్నాయి. హిట్ అయితే నెల రోజులు, ఫట్ అయితే రెండు, మూడు వారాలే గ్యాప్ ఇస్తున్నాయి ఓటిటి సంస్థలు. అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ బొమ్మ కాబట్టి.. సరిగ్గా నెల రోజులకు ఓటిటిలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ముందుగా తెలుగులో మే 21 నుంచి విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. మరి ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన విరుపాక్ష మూవీ, ఓటిటిలో విరూపాక్ష ఎలా అలరిస్తుందో చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!