Chai Akhil: 50 కోట్ల నష్టాన్ని మిగిలించిన అన్నదమ్ములు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు తమిళ భాషల్లో కస్టడీ సినిమా రెండో రోజుకే సైలెంట్ అయిపొయింది. చైతన్య హిట్ ఇస్తాడు అనుకున్న అక్కినేని ఫాన్స్ కి నిరాశ తప్పలేదు. నెల రోజుల్లోనే అక్కినేని ఫాన్స్ కి రెండు గట్టి దెబ్బలు తగిలాయి. ముందుగా ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’తో ఆడియన్స్ ముందుకి వచ్చాడు అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీతో సమ్మర్‌లో మాస్ జాతర చేయాలని అనుకున్నారు కానీ ఏం లాభం ఏజెంట్ సినిమా ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్.. ఫస్ట్ షోకే బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. సెకండ్ డే నుంచి ఏజెంట్ సినిమా ఊహించని డ్రాప్ ఫేస్ చేసింది.
థియేట్రికల్ రన్ ద్వారా ఏజెంట్‌కు ఆరు కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు సమాచారం. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా వచ్చిన ఏజెంట్.. మొత్తంగా ముప్పై కోట్లకుపైగా నష్టాలను మిగిల్చినట్లు ఉంది. దీంతో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా ఏజెంట్ నిలిచింది. నాగ చైతన్య కస్టడీ సినిమా ఏజెంట్ రేంజులో బిజినెస్ చెయ్యలేదు కానీ నష్టాలని మాత్రం బాగానే మిగిలించింది. ఓవరాల్ గా కస్టడీ సినిమా లీస్ట్ కేస్ లో ఇరవై కోట్ల నష్టాన్ని తీసుకొచ్చినట్లు ఉంది. ఈ లెక్కన అక్కినేని యంగ్ హీరోలు ఇద్దరూ కలిసి ఫాన్స్ తో పాటు బిజినెస్ వర్గాలకి కూడా ఊహించని షాక్ ఇచ్చారు. దీని నుంచి ఇమ్మిడియట్ గా బయటకి వచ్చి చై, అఖిల్ లు హిట్స్ కొట్టాల్సిందే లేదంటే ఈ హీరోల మార్కెట్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ రాబోయే సినిమాల పైన పడడం గ్యారెంటీ.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!