Pushpa 2: ఆమె అసలు ‘రష్మిక కాదు ‘ఇషా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్‌రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతుందని, కొత్త హీరోయిన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు కానీ ఇందులో అసలు ఏ మాత్రం నిజం లేదు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్టు.. ఓ మరాఠీ సినిమాలోని షార్ట్‌ను చూపించి.. శ్రీవల్లిని లేపేసినట్టుగా వైరల్ చేశారు.
“నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచ” అనే మరాఠీ సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్ ఇషా దనేకర్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఇషా దనేకర్ పాత్ర చనిపోతోంది. ఈ సినిమాలోని ఫోటో క్లిక్ కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి పుష్ప 2 సినిమాలోనిది అంటూ ప్రచారం చేస్తున్నారు. రష్మికకి ఇషాకి దగ్గర పోలికతో ఉండడంతో, ఆమె క్లోజప్ లో రష్మికలా కనిపించి ఉంటుంది. అసలు నిజం ఇదే తప్పా.. పుష్ప2 నుంచి ఎలాంటి లీకులు, ఎలాంటి ఫోటోలు బయటికి రాలేదు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పార్ట్ వన్ కంటే భారీగా పార్ట్2ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్‌లో పుష్ప2 రిలీజ్ కానుంది.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్‌లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు