గతంలో ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తీసిన ఒక భారీ బడ్జట్ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. పేరుకి, ప్రమోషన్స్ కి పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ సినిమా మొత్తం తమిళ నేటివిటీ ఉంది అనే కామెంట్స్ ఆ భారీ బడ్జట్ సినిమాపై గట్టిగానే వినిపించాయి. అర్ధం కాకపోవడం, నేటివిటీ ఇష్యూస్, లాగ్ లాంటి పలు కారణాల వలన ఆ పాన్ ఇండియా సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో తమిళ క్రిటిక్స్ కొంతమంది, […]
టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కాగా ఉంటాడు. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ అయిన ఎన్టీఆర్, ఎలాంటి స్టెప్ ని అయినా రిహార్సల్ కూడా చేయకుండా వేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎఫర్ట్ లెస్ గా డాన్స్ వేయగల ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా భయపడుతూ ఉంటారు. ప్రాక్టీస్ కూడా చేయకుండా ఎన్టీఆర్ అంత ఈజీగా స్టెప్స్ ఎలా వేస్తాడు అని డాన్స్ మాస్టర్ ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూస్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి కానీ ఒక్క సినిమా మాత్రం అసలు సౌండ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. OG, ఉస్తాద్, బ్రో సినిమాల కన్నా భారీ బడ్జట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… మెగా మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ది అవతార్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ‘మార్క్’గా కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘ది ఇండియా హౌజ్’. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ అనౌన్స్మెంట్ గ్రాండ్ గా జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ కథతో లింక్ ఉన్న స్టోరీతో ‘ది ఇండియా హౌజ్’ తెరకెక్కుతోంది. నిఖిల్ ఈ మూవీలో ‘శివ’ అనే క్యారెక్టర్ ప్లేచేస్తున్నాడు. ‘ది ఇండియా హౌజ్’ చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ […]
జూన్ 16న ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. గత మూడు నెలలుగా ఆదిపురుష్ సినిమా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్, ట్రైలర్… ఇలా బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మే 28న అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్లిన సమయంలో వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వైట్ షర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్, ఈవెనింగ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎయిర్పోర్ట్ దగ్గర […]
విజయవాడలో ఎన్టీఆర్ విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ ఏర్పాటు చేసారు. ఈ సభకి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనుడు గురించి రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. “నేను ఇక్కడకు మీ అందరికీ ఒక జోక్ చెప్పటానికి వచ్చాను. రాజమండ్రిలో ఈ […]
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో గూస్ బంప్స్ సాంగ్ రాబోతోంది. జూన్ […]