ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఊర మాస్ ప్రాజెక్ట్ ‘సలార్’ పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి థియేటర్లోకి రానుంది. ఎప్పుడో లాక్ చేసిన రిలీజ్ డేట్ ప్రకారం సలార్ విడుదలకి ఇంకో నాలుగు నెలల సమయం కూడా లేదు, ఇంత తక్కువ సమయం ఉన్నా కూడా ఈ […]
నందమూరి నటసింహం బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నరసింహ నాయుడు’. బీగోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డాన్స్ మాస్టర్ గా, ఫ్యాక్షన్ లీడర్ నరసింహ నాయుడుగా బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి మాస్ థియేటర్స్ పూనకాలతో ఊగిపోయాయి. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఆరు కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ని రాబట్టింది. ఫస్ట్ హాఫ్ లో […]
అల్లరి నరేష్… కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టాడు. ఒకే జానర్ సినిమాలని చేసి మొనాటమీలో పడిపోయిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ […]
క్లాస్, మాస్ కాదు… మహేష్ బాబుది అదో రకం ఊరమాస్ కటౌట్. చూడ్డానికి క్లాస్‌గా, మిల్క్ బాయ్‌లా కనిపించే సూపర్ స్టార్ ఆన్ స్క్రీన్ యాటిట్యూడ్ మాత్రం మాస్‌కే చెమటలు పట్టించేలా ఉంటుంది. ఒక్కడు, పోకిరి, సినిమాల్లో మహేష్ బాబు చేసిన మాస్ జాతర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ మధ్యే మహేష్ బాబు కాస్త రూట్ మార్చేశాడు. సోషల్ మెసేజ్ ఓరియెంటేడ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అందుకే ఘట్టమనేని అభిమానులు ఒక్కడు, పోకిరి లాంటి […]
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ […]
స్టార్ హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే చాలు… వాళ్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ని మాత్రమే వైరల్ చేసే వాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా వాళ్లు వేసుకున్న డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు… ఇలా ఒకటని లేదు దీని రేట్ ఇంత, దాని ఖరీదు అంత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ గా మారింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు […]
తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మోజులో ఉన్నారు. మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేసి మార్కెట్ పెంచుకుంటూ ఉన్నారు. యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో కేరళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం పాన్ ఇండియా లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. సీతా రామం సినిమాతో సాలిడ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి, ఆయన సినిమాలు క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి, భరత్ అనే నేను సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి, సర్కారు వారి పాట సినిమాతో ఓపెనింగ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు మహేష్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కలెక్షన్ల ట్రాకింగ్ ఉన్న ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు టాప్ […]
దిశా పటాని అనగానే అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ గుర్తొస్తుంది. తన అందాలతో యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారిన దిశా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ […]
శ్రీ రాముడు, జానకి కథలో భరించలేని బాధ ఉంటుంది. ముఖ్యంగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బందించినప్పుడు… రాముడు సీత కోసం వెతికే ప్రయాణంలో ఉండే బాధ ఎన్ని రామాయణాలు రాసినా వర్ణించడం కష్టమేమో. మహారాణిగా కోటలో ఉండాల్సిన సీత, లంకలో అశోకవనంలో రాముడి కోసం ఎంత ఎదురు చూసిందో వాల్మీకీ రామాయణం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కూడా సీతా రాముల మానసిక వ్యధని తెరపై చూపించబోతున్నాడు. ఆదిపురుష్ సినిమాలో ‘రామ్ సీతా […]