Keerthy Suresh: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమెనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతిలోక సుందరిగా ఇండియన్ సినిమాని కమ్మిన ఒక మైకం పేరు శ్రీదేవి. మూడున్నర దశాబ్దాల పాటు సినీ అభిమానులని తన అందం మత్తులోనే ఉంచింది శ్రీదేవి. పోస్టర్ పైన ఆమె పేరు చూడగానే బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లిపోయిన ఆడియన్స్ కొన్ని కోట్ల మంది ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ… పాన్ ఇండియా భాషల్లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్ శ్రీదేవి. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ జెండా పాతిన శ్రీదేవి, ఒక డెమి గాడెస్ స్టేటస్ ని అందుకోని, తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేసింది. శ్రీదేవి తర్వాత ఆ స్థాయి హీరోయిన్ ని ఇండియన్ సినిమా చూడలేదు కానీ శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ కీర్తి సురేష్ అంట. ఈ మాట అనింది ఎవరో కాదు స్వయంగా బోణీ కపూర్. శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్, ఇటీవలే గ్రాండ్ గా జరిగిన ‘మామన్నన్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చాడు.
మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకి రానున్న మామన్నన్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బోణీ కపూర్, కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ ‘శ్రీదేవి తర్వాత నేను చూసిన అంత అందమైన హీరోయిన్ కీర్తి సురేష్’ అంటూ పొగిడేసాడు. శ్రీదేవి లాగే కీర్తి సురేష్ కి అందం, అభినయం రెండూ ఉన్నాయి. నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న కీర్తి సురేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మామన్నన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ సారీలో ట్రెండీ అండ్ ట్రెడిషనల్ గా కనిపిస్తూ కీర్తి అందరినీ తన అందంతో కట్టి పడేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ ని చూస్తే బోణీ కపూర్ చెప్పిన మాట నిజమనే అనిపించకమానదు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!