Devara: మళ్లీ యుద్ధం మొదలు పెట్టనున్న టైగర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పోస్టర్ తోనే సినిమాపైన అంచనాలు మరింత పెంచారు కొరటాల శివ అండ్ టీం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షరా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది.
ఎన్టీఆర్ ఫ్యామిలీతో షార్ట్ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ తిరిగిచ్చాడు. మరో మూడు నాలుగు రోజుల్లో దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దాదాపు జూన్ 7 నుంచి దేవర సెట్స్ లో ఎన్టీఆర్ మళ్లీ జాయిన్ అవ్వనున్నాడు. ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాడు కొరటాల శివ. నవంబర్ నాటికి ఎన్టీఆర్ దేవర సినిమాలో తన పార్ట్ కాంప్లీట్ చేయనున్నాడు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ వరకూ రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకోని రావడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది.
Also Read
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..