లక్షమందికి పైగా అభిమానుల మధ్యలో, ఈమధ్యలో ఏ సినిమా ఈవెంట్ జరగనంత గ్రాండ్ గా… ఇది తిరుపతినా లేక శ్రీరాముడి అయోధ్యనా అని అనుమానం వచ్చే స్థాయిలో జరిగింది ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్. ప్రభాస్ కోసం, రాముడి కోసం కాషాయ దళం దండు కట్టి ఆదిపురుష్ ఈవెంట్ ని బిగ్గెస్ట్ ఈవెంట్ గా మార్చాయి. ఈ ఈవెంట్ దెబ్బకి ఇండియా మొత్తం ఆదిపురుష్ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. హ్యూజ్ బజ్ జనరేట్ చేసిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ […]
కొంతమంది 20ల్లోనే నలబైల్లా కనపడుతూ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రం నలభైల్లో కూడా ఇరవైల్లా ఉంటారు. ఈ కేటగిరిలో అందరికన్నా ముందు మెన్షన్ చేయాల్సిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు. బై బర్త్ డీ ఏజింగ్ టెక్నాలజీతో పుట్టిన మహేష్ బాబు ఎప్పటికప్పుడు అమ్మాయిలకి ప్రేమ పుట్టేలా… అబ్బాయిలకి కూడా ఈర్ష పుట్టేలా అందంగా కనిపించడం సూపర్ స్టార్ కే చెల్లింది. ఈ విషయాన్నే మరోసారి ప్రూవ్ చేస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబు […]
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. సెట్స్ పై ఉన్నబడా సినిమాల్లో.. శ్రీలీల లేని సినిమా లేదనే చెప్పాలి. అమ్మడి అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయింది శ్రీలీల. అలాంటి ఈ బ్యూటీకి తోడుగా ఎనర్జిటిక్ హీరో రామ్ తోడైతే.. విజిల్స్‌తో థియేటర్ టాపులు లేచిపోవాల్సిందే. రామ్, బోయపాటి అప్ కమింగ్ మూవీతో ఇదే జరగబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో.. […]
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతోంది ‘గుంటూరు కారం’. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్ రిలీజ్ చేయగా.. ఆల్ […]
దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. భోళా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అజయ్ దేవగన్ ‘మైదాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ టీం మాజీ ప్లేయర్ అండ్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ బయోపిక్ గా ‘మైదాన్’ సినిమా […]
యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హ్యూజ్ హైప్ ఉంది. నాగ చైతన్య, నితిన్, నాని, నాగ శౌర్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో సినిమాలని ప్రొడ్యూస్ చేసిన నాగ వంశీ సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే ధనుష్ తో కూడా సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టిన […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా […]
దళపతి విజయ్ పేరు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్, ఫొటోస్ తో హల్చల్ చేస్తున్నారు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘లియో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచాలి అంటే మేకర్స్ […]
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు ఇప్పటికే ‘భూల్ భులయ్య 2’ సినిమాలో కలిసి నటించి సూపర్ హిట్ కొట్టారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న […]
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. సౌత్ లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సిరుత్తే శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D […]