ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఈ స్టార్ హీరోలు చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గ్లోబల్ టచ్‌తో రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు చరణ్. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ పై ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి […]
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల పెళ్లి సమయంలో లావణ్య త్రిపాఠి కనిపించినప్పటి నుంచి ఈ ప్రేమ వార్త మరింతగా వినిపించడం మొదలయ్యింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్నారు అనే వార్త రోజు రోజుకి ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. ఈ రూమర్ పైన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వరుణ్ తేజ్ స్పందించలేదు కానీ ఒకటి […]
నట సింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే సినీ అభిమానులందరికీ వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసి, మీసం మెలితిప్పి పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ, విలన్స్ ని ఇరగదీసే హీరో గుర్తొస్తాడు. ఫ్యాక్షన్ రోల్స్ బాలయ్య టైలర్ మేడ్ పాత్రల్లాంటివి. అందుకే అభిమానులకి ఫ్యాక్షన్ రోల్స్ లో బాలయ్య కనిపించగానే థియేటర్స్ లో హంగామా మొదలవుతుంది. అయితే ఫ్యాక్షన్ రోల్స్ లో మాత్రమే కాదు పోలీస్ యూనిఫామ్ వేసి కూడా బాలయ్య చాలా […]
జూన్ 10 నందమూరి నటసింహం బాలయ్య బర్త్ డే ఉండడంతో.. ఇప్పటికే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. వాళ్లకు మరింత కిక్ ఇస్తూ NBK 108 టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా కొత్తగా ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘భగవంత్ కేసరి’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘ఐ డోంట్ […]
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్పై’పై భారీ అంచనాలు ఉన్నాయి. నేతాజీ మిస్సింగ్ మిస్టరీపై రూపొందిన సినిమాగా స్పై ప్రమోట్ అవుతుండడంతో బజ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది కోలీవుడ్ హీరోయిన్ ‘ఐశ్వర్య మీనన్’. 2012 నుంచి కోలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్య మీనన్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మేనట్లు ఎక్కిపోవడం గ్యారెంటీ. పట్టుమని పది సినిమాలే […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా ఓ రేంజ్‌లో ఉంది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రభాస్ పేరు ఇండియా అంతా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఈవెంట్‌కి భారీగా తరలి వచ్చారు ప్రభాస్ అభిమానుల సందడితో పాటు, జైశ్రీరామ్ నామస్మరణతో పరవశంలో తేలిపోయింది తిరుపతి. ఈ ఈవెంట్ డ్రోన్ షాట్స్ ఒకసారి చూస్తే.. సినిమా ఈవెంట్‌లా కాకుండా ఒక దేవుడి జాతర జరుగుతున్నట్టుగా అనిపించక మానదు. దాదాపు లక్షకు […]
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసింది. ‘కానిస్టేబుల్ శివ’గా చైతన్య లుక్ విషయంలో మంచి చేంజ్ ఓవర్ చూపించడంతో, ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ సినిమాలో అరవింద స్వామీ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా ఇంపార్టెంట్ […]
మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు కెరీర్ టర్న్ తీసుకున్న హర్యానా బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, మొదటి సినిమా కన్నా రెండో సినిమాకే సాలిడ్ పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి, తన గ్లామర్ తో యూత్ ని మెప్పించింది. ముఖ్యంగా అట్టా సూడకే సాంగ్ లో మీనాక్షి […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ గా నటించి గ్లోబల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వెస్ట్రన్ ఆడియన్స్ ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకుతుంటే చూసి నోరెళ్లబెట్టి మరీ ఎంజాయ్ చేసారు. హాలీవుడ్ మీడియా కూడా ఎన్టీఆర్ తో స్పెషల్ ఇంటర్వూస్ చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో జత కట్టిన ఎన్టీఆర్, […]
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బజ్ స్టార్ట్ అయిపొయింది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీలా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుండగా,బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ ఇరగదీస్తాడని సమాచారం. అన్న ఈసారి తెలంగాణలో దిగుతుండు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే క్లియర్ గా చెప్పేసాడు […]