పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఆడియన్స్ ముందుకి వచ్చింది. 2023 జనవరిలోనే కావాల్సిన ఈ ఎపిక్ మూవీ, ఆరు నెలల డిలేతో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓమ్ రౌత్ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాలోని టాప్ 5 పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. […]
గతేడాది రిలీజ్ అయిన కాంతార సినిమాపై ఆడియెన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి భారీ విజయాన్ని ఇచ్చింది కాంతార. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కిన కాంతార, ముందుగా కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అక్కడి హిట్ టాక్, క్లాసిక్ స్టేటస్ అందుకోవడంతో కాంతార సినిమా బౌండరీలు దాటింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి కాంతార సినిమా సెన్సేషన్ […]
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వరు, వాళ్లు హీరోయిన్లుగా సెట్ అవ్వరు అనే మాటని పూర్తిగా చెరిపేస్తూ… ‘ఫోటో’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది ‘అంజలి’. ఈ రాజోలు అమ్మాయి తెలుగులో డెబ్యూ ఇచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యింది. సౌత్ లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వలేరు అనే మాటని పూర్తిగా చెరిపేసింది. ఈ మధ్యలో కాలంలో 50 సినిమాలు చేసిన హీరోయిన్ అతి తక్కువ […]
మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోని స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ‘ఫాహద్ ఫజిల్’. మలయాళ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఫాహద్, తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ సర్ గా ఫాహద్ ఫజిల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టఫ్ పోలీస్ ఆఫీసర్ గా, ఇగోయిస్టిక్ పర్సన్ గా ఫాహద్, పుష్పకి చాలా […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ […]
ప్రభాస్‌ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే గతంలో.. ఆదిపురుష్ టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. దాంతో సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేసి అదిరిపోయే పాజిటీవిటీని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ముందుగా జై శ్రీరామ్ సాంగ్ ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది. ఇక రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. సాంగ్స్‌కు కూడా […]
ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఓ పక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా… భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌కు ఆధ్యాత్మకి గురువు చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా… ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మంచి జరగాలని అన్నారు. ఇక […]
బాహుబలి సిరీస్‌తో వండర్స్ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్‌డమ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచాడు ప్రభాస్. అయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం యంగ్ డైరెక్టర్స్‌తో రెండు సినిమాలు చేశాడు. సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు చేశాడు. ఈ ఇద్దరికి కూడా ఇవి రెండో సినిమాలే అయినా ప్రభాస్ నమ్మి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని, […]
వాల్మీకీ రాసిన రామాయణ గాధని చదవని, వినని, తెలియని వాళ్లు ఉండరు. సీతా దేవి శ్రీరాముల వారి కథని తరతరాలుగా వింటూనే ఉన్నాం. మహోన్నత ఈ గాధపై ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీరాముని పాత్రలో అద్భుతాలే చేసాడు. ఈ జనరేషన్ లో బాలకృష్ణ ‘రామావతారం’ ఎత్తాడు. యంగ్ హీరోల్లో ఇప్పుడు ఆ అదృష్టం ప్రభాస్ కి దక్కింది. దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పెట్టి […]
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీలా స్పెషల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ, వీరసింహ రెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ థమన్ ‘NBK 108’కి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. శరవేగంగా […]