మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు కెరీర్ టర్న్ తీసుకున్న హర్యానా బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, మొదటి సినిమా కన్నా రెండో సినిమాకే సాలిడ్ పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి, తన గ్లామర్ తో యూత్ ని మెప్పించింది. ముఖ్యంగా అట్టా సూడకే సాంగ్ లో మీనాక్షి చౌదరి వేసిన డాన్స్ మూవ్స్ కి థియేటర్స్ లో కుర్రాళ్లు విజిల్స్ వేశారు. మంచి హైట్, పర్ఫెక్ట్ ఫిగర్ ని మైంటైన్ చేసే మీనాక్షి చౌదరి ‘హిట్ 2’ సినిమాతో ఫస్ట్ హిట్ అందుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాతో యాక్టింగ్ కూడా బాగానే చేసిన మీనాక్షి చౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ తో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చే మీనాక్షి చౌదరి, గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందుంటుంది. ఫోటో షూట్స్ నుంచి పోస్ట్ చేసే ఫొటోస్ మాత్రమే కాదు మీనాక్షి చౌదరి సెల్ఫీలకి కూడా మంచి క్రేజ్ ఉంది. లేటెస్ట్ గా ఈ హాట్ హీరోయిన్ ఇన్స్టాలో బ్లాక్ డ్రెస్ లో… ఫిలిం ఫేర్ అవార్డుని గుర్తు చేసేలా ఒంపులు తిరుగుతూ ఉన్న ఫోటోలని పోస్ట్ చేసింది. వీటితో పాటు 2 పీస్ డ్రెస్ పైన నెట్టెడ్ టాప్ వేసి మీనాక్షి చోదరీ పోస్ట్ చేసిన ఫోటోలని చూస్తే కుర్రాలకి మతి పోవడం గ్యారెంటీ. ఆ నెట్ టాప్ కూడా యూత్ పైన జాలి చూపిస్తూ వేసుకున్నట్లు ఉంది కానీ అది తీసేసి 2 పీస్ డ్రెస్ లో మీనాక్షి ఫోటో పెడితే ఫాలోవర్స్ కి హార్ట్ బీట్ పెరగడం గ్యారెంటీ.