దక్షిణ కొరియా భారతదేశ రాయబారి చాంగ్ జే బక్ బృందానికి మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తేనేటి విందు ఇచ్చారు. ఇటీవల శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మెట్ లో చాంగ్ బృందం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్స్ ను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నిజానికి వారు ఆ పాటకు స్టెప్ వేసినప్పటి నుంచి చాంగ్ ను కలవాలని అనుకుంటున్నానని, అది ఇప్పటికి కుదిరిందని అన్నారు చిరంజీవి. సౌత్ కొరియన్ పాప్ […]
ఈసారి బౌండరీస్ దాటి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవరతో మృగాల వేట చేయిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన ‘సైఫ్ అలీఖాన్’ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేశారు. సైఫ్ యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ ఏప్రిల్ 5న […]
ఆ రికార్డ్ ఈ రికార్డ్ అంటే కుదరదు.. ఇక్కడుంది పాన్ ఇండియా రూలర్.. అన్ని రికార్డులు క్రాష్ అయిపోవాల్సిందే. ప్రభాస్ పేరు వింటే చాలు.. బాక్సాఫీస్ బేంబేలెత్తిపోతోంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఆ రోజును ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. డార్లింగ్ అంటూ.. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. డే వన్ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి అంటే.. అది […]
వడివేలు అనే పేరు వినగానే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానికి ఒక మంచి కమెడియన్ గుర్తొస్తాడు. బ్రహ్మానందం స్థాయి కలిగిన నటుల్లో ఒకడైన వడివేలు ఒకప్పుడు పోస్టర్ పై కనిపిస్తే చాలు, ఆయన కోసమే సినిమాకి వెళ్లే వాళ్లు ఎంతోమంది. స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల బురద పూసుకొని సినిమాలకి దూరం అయ్యాడు వడివేలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు వడివేలు లైమ్ […]
దళపతి విజయ్ పేరు, #Leo హాష్ టాగ్ లు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ‘రెడీ నా’ అంటూ ట్వీట్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ […]
అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరో ‘థార్’ పాత్రలో కనిపించి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు క్రిస్ హేమ్స్ వర్త్. ఉరుముల దొరగా ఇండియాలో ఫేమస్ అయిన క్రిస్, 2020లో ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బ్లాక్ ఒప్స్ స్పెషల్ కమాండో ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిన మెప్పించిన క్రిస్ హేమ్స్ వర్త్ ప్లే చేసిన క్యారెక్టర్ ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమా […]
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్‌ను రాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు శ్రీరాముడిని థియేటర్లో చూసి పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాతో.. ప్రభాస్ ఆలిండియా డే 1 ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసినట్టేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి ససన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన […]
ఆదిపురుష్ రిలీజ్ కి ముందు రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటూ హంగామా చేసారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీతో పాటు థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్స్‌లో సలార్ టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని ఫాన్స్ […]
దాదాపు 550 కోట్ల బడ్జెట్‌లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో […]
ప్రస్తుతం థియేటర్లన్ని రామ మందిరాలుగా మారిపోయాయి. ఎక్కడికెళ్లినా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. హనుమంతుడితో కలిసి రాముడిని చూసేందుకు సినీ ప్రియులంతా క్యూ కట్టారు. రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోను ఆదిపురుష్ జోరు చూపించింది. దీంతో ఆదిపురుష్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఆదిపురుష్ ఖచ్చితంగా వెయ్యి కోట్ల బొమ్మ అని.. […]