War 2: ‘దేవర’ డైడ్‌లైన్ ఫిక్స్.. ‘వార్ 2’ రంగం సిద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి బౌండరీస్ దాటి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవరతో మృగాల వేట చేయిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన ‘సైఫ్ అలీఖాన్’ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేశారు. సైఫ్ యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ ఏప్రిల్ 5న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ ఏడాది నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట తారక్. ఆ వెంటనే బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్2లో జాయిన్ అవనున్నాడట. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్లో ఉంటుందని బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ విలనిజం తట్టుకోవడం కష్టమే అంటున్నారు. అంతలా తారక్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని దాదాపు ఓకే అయిందని వినిపిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ హృతిక్ హీరోయినా? లేక ఎన్టీఆర్ హీరోయినా? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది కియారా. ఇకపోతే.. వార్ 2 కంప్లీట్ అయిపోగానే, వెంటనే సమ్మర్‌లో ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు తారక్. ఏదేమైనా.. ఈ ప్రాజెక్ట్స్‌తో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయం.
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!