ఓవర్సీస్‌లో ఆదిపురుష్ దుమ్ముదులిపేస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా.. హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ని సైతం వెనక్కి నెట్టేసింది ఆదిపురుష్. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా టిల్ డేట్ 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ని దాటిన ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి వారం కంప్లీట్ అయ్యే లోపే ఆదిపురుష్ సుమారు […]
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హవా నడుస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’.. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తున్నా.. మిక్స్‌డ్ టాక్ అని అంటున్నా.. జనం మాత్రం ఆదిపురుష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫస్ట్ డే 140 కోట్ల గ్రాస్ రాబట్టిన ఆదిపురుష్.. సెకండ్ డే 100 కోట్లు రాబట్టింది. దాంతో.. రోజుకి వంద కోట్లు రాబట్టగల రియల్ పాన్ ఇండియా హీరోగా.. రికార్డులు క్రియేట్ […]
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ […]
పురాణ ఇతిహాసాలు రామాయణం, మహా భారతం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఒక్క మహా భారతం నుంచే అంతులేని కథలు అల్లుకోవచ్చు. పూర్తి మహాభారతాన్ని చూపించాలనేది మన దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్పుడొచ్చినా.. ఖచ్చితంగా జక్కన్న నుంచి మహాభారతం రావడం మాత్రం ఖాయం కానీ ప్రస్తుతం రామాయణం ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో తన క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. నెగటివ్ టాక్, యావరేజ్ టాక్ అనే మాటలతో కూడా సంబంధం లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ ని కుదిపేస్తున్నాడు. మొదటి రోజు 140 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్, రెండో రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రెంజులో సెకండ్ డే కూడా 100 కోట్లు […]
మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్ […]
ఈ జనరేషన్ సినీ అభిమానులు చూసిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్, ఏ సినిమా చేసినా అది రికార్డులు తిరగరాయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. మరీ ముఖ్యంగా కొత్త దర్శకులతో చేసిన ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలైతే రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇండియాలో మొదటి […]
వెండి తెరపై ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూసి సంబరపడి పోతున్నారు అభిమానులు. రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్’.. జూన్ 16న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీంతో డే వన్ ఆదిపురుష్ భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్టే.. ఫస్ట్ డే రికార్డు స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది ఆదిపురుష్. వరల్డ్ వైడ్‌గా 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో బాహుబలి 2, RRR, KGF […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా, వచ్చే జనవరికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనే అంచనాలని అనౌన్స్మెంట్ తోనే సెట్ చేసిన సినిమా ‘గుంటూరు కారం’. మెసేజులు లేకుండా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చాలా రోజుల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. ఫస్ట్ లుక్ కే రచ్చ లేపిన త్రివిక్రమ్ అండ్ టీమ్… మే 31న వదిలిన మాస్ […]
ఇద్దరు యువ హీరోల మధ్య ఊహించని విధంగా మరోసారి క్లాష్ ఏర్పడింది. గతేడాది ఓ సారి బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ వీరిద్దరూ మరోసారి సమరానికి సై అంటున్నారు. వారే నాగశౌర్య, శ్రీసింహా. లాస్ట్ ఇయర్ కొద్దిగా పై చేయి అనిపించుకున్న నాగశౌర్య ఈ సారి సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తుంటే తొలి సినిమా తర్వాత విజయం లేని శ్రీసింహా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం వారానికి నాలుగైదు స్మాల్ అండ్ […]