మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్, ఉపాసనలకి పాప పుట్టడంతో అందరిలోనూ సంతోషం ఉప్పొంగుతోంది. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు దశాబ్దం తర్వాత అందరిలోనూ హ్యాపీనెస్ నింపుతూ బేబీని గిఫ్ట్ గా ఈ ప్రపంచంలోకి తెచ్చారు. అపోలో హాస్పిటల్ లో పాపకి జన్మనిచ్చిన ఉపాసనని చూడడానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మెగా అభిమానులు పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్ చేరుకున్నారు. మెగా […]
ఇప్పుడు అంటే యూత్ ని చాలా మంది క్రష్ లు ఉన్నారు కానీ అయిదేళ్ల క్రితం ఇండియా మొత్తానికి ఒకటే క్రష్ ఉండేది. ఒక చిన్న వీడియోతో అసలైన నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిపొయింది ప్రియా ప్రకాష్ వారియర్. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటిలని కూడా తనకి ఫాన్స్ గా మార్చుకుంది. ఒరు అడార్ లవ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్, […]
భారీ ఏమో ఆకాశాన్ని తాకే రేంజ్… టాక్ ఏమో యావరేజ్… ఈ టాక్ తో ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందా అనే అనుమానం ఒక పక్క, ప్రభాస్ ఒక పక్క నిలబడితే… ఆడియన్స్ ప్రభాస్ వైపే నిలబడ్డారు. టాక్ యావరేజ్ అయితే ఏంటి కలెక్షన్స్ మాత్రం పీక్స్ లోనే ఇస్తాం అంటూ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చెయ్యడమే చాలా మంది స్టార్ హీరోలకి ఒక […]
కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక ఆర్టిస్ట్ కి లేదా హీరోకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది అంటే అతను ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ కష్టాల్లో పడినట్లే. స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసారు, దీంతో దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో నెలకొంది. తమిళ స్టార్స్ సిలంబరసన్ శింబు, విశాల్, ఎస్జె సూర్య, యోగి […]
ఇప్పటి వరకూ తెలుగు బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుంది. 7వ సీజన్ కి రెడీ అవుతోంది. మరి కొద్ది నెలల్లో 7వ సీజన్ మొదలు కానుంది. బిగ్ బాస్ 6కి ఘోరంగా వైఫల్యం చెందటంతో ఈ సారి హోస్ట్ మారతాడని బలంగా వినిపించింది. అయితే అలాంటిదేమీ లేదని 7వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ అని తేలింది. స్టార్ మా ద్వారా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు తొలి 5 సీజన్స్ […]
కాజల్ పేరు వినగానే తను నటించిన పలు సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు రావటం ఖాయం. ఈ 37 ఏళ్ళ నటి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కరోనా టైమ్ లో పెళ్ళి చేసుకుని తల్లి అయిన కాజల్ నటిగా గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. తెలుగులో బాలకృష్ణ సరస ‘భగవంత్ కేసరి’ […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ సమయంలో సినిమా నుంచి బ్రేక్ తీసుకుంది. తన రీఎంట్రీ కోసం ఫాన్స్ ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కాజల్ అగర్వాల్, బాలయ్యతో జోడి కట్టిన సినిమా ‘భగవంత్ కేసరి’. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ని […]
అది బాహుబలి కావచ్చు.. ట్రిపుల్ ఆర్ కావచ్చు.. కెజియఫ్ కావచ్చు.. లేదంటే ఇంకేదైనా బాలీవుడ్ సినిమా కావచ్చు… ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినీ రికార్డులన్నీ తిరగరాసేందుకు వస్తోంది సలార్ ఎందుకంటే, హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ పై ఉన్న అంచనాలు.. మరే ఇండియన్ ప్రాజెక్ట్ పై లేవనే చెప్పాలి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్‌ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడా సమయం […]
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన శంకరాభరణం సినిమా 2015లో రిలీజ్ అయ్యింది. నందిత రాజ్, అంజలి నటించిన ఈ సినిమాని ఎంవీవీ సత్యనారాయణ ప్రొడ్యూస్ చేసాడు. 2010లో వచ్చిన ‘ఫస్ గయ్ రేయ్ ఒబామా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో శంకరాభరణం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఉదయ్ నందనవనం’ కెరీర్ కష్టాల్లో పడింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు రెండో సినిమా ప్రయత్నాలు […]
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని… “కలయిక ఫౌండేషన్” అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం […]