మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్ […]
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన హిట్ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తెలుగు, కన్నడ, తమిళ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది […]
దళపతి విజయ్ కి కోలీవుడ్ ఉన్న మార్కెట్ మరే హీరోకి లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ హీరో రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా సినిమాల రేంజ్ కలెక్షన్స్ ని అవలీలగా తెస్తుంటాడు. విజయ్ లాస్ట్ సినిమా ఫామిలీ డ్రామా జానర్ లో తెరకెక్కినా కూడా 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటే విజయ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్, […]
ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ అందరి దృష్టి సలార్ సినిమాపైనే ఉంది. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కి కింగ్ అయిన ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్, ఇటీవలే కాలంలో ఏ సినిమా క్రియేట్ చెయ్యలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కలెక్షన్ల వర్షం కురవడం […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ తో చేస్తున్న మొదటి సినిమా ‘దేవర’. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ జనతా గ్యారేజ్ ని మించిన హిట్ ఇవ్వడానికి కొరటాల శివ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లని రంగంలోకి దించిన […]
ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్‌లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. అయితే మండే మాత్రం కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. మండే రోజు కేవలం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఫ్రైడే వరకు ఆదిపురుష్ కలెక్షన్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మన లెక్కల మాస్టారు సుకుమార్ కలిసి.. ఈసారి డబుల్ ఫోర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప పార్ట్ వన్ కంటే భారీగా పుష్ప2ని తెరకెక్కిస్తున్నారు. లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అనేలా పుష్పరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు సుకుమార్. అందుకు శాంపిల్‌గా గతంలో వచ్చిన పుష్ప2 మూడు నిమిషాల వీడియో అని చెప్పొచ్చు. పుష్ప2 వీడియో చూసిన తర్వాత సినిమా పై అంచనాలు […]
కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ లాంటి సినిమాలని కరణ్ జోహార్ బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేసాడు. ప్రేమికుల ఎమోషనల్ జర్నీ చూపించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచినవే. ఈ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఫీలింగ్స్ ని కరణ్ సూపర్బ్ గా ప్రెజెంట్ […]
మెగా కోడలు ఉపాసన వారసురాలికి జన్మనించ్చింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా మెగా ప్రిన్సెస్ ని చూడడానికి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఉదయం 1:49 కి ఉపాసనకు పాప పుట్టింది, మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం ముందునుంచి మా కుటుంబంలో కనబడుతోంది. చరణ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. మే 31న మాస్ స్ట్రైక్ గ్లిమ్ప్స్ తో ఘట్టమనేని అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చారు. మహేష్ బాబుని మాస్ గా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సస్ అయ్యాడు. 2024 జనవరి రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. శహోటింగ్ ఆగిపోయింది, సినిమా ఆగిపోతుంది, కథని మారుస్తున్నారు, థమన్ ని తీసేసారు, మహేష్ […]