ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ […]
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం […]
‘వీర్ సావర్కర్’ కథతో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌజ్’తో పాటు బాలీవుడ్ మరో సినిమా కూడా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యాక్టర్స్ లో రణదీప్ హుడా ఒకరు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న రణదీప్ హుడా మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’. ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ ఇటీవలే […]
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత… ఒక సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యడమే కష్టం అవుతుంది. నెలలకి నెలలు వాయిదా పడుతూ, చెప్పిన డేట్ కన్నా ఎంతో డిలేతో ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఇలాంటి సమయంలో మా సినిమా మాత్రం చెప్పిన డేట్ కన్నా నెల రోజుల ముందే రిలీజ్ చేయబోతున్నాం అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసారు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని. ఈ ఊర మాస్ డైరెక్టర్ అండ్ ఇస్మార్ట్ హీరో కలిసి […]
ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుంది కానీ విమర్శలు, వివాదాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది అసలు రామాయణమే కాదు అని కొందరు అంటుంటే, అన్ని కోట్లు పెట్టి ఇలాంటి సినిమానా చేసేది అంటూ విమర్శించే వాళ్లు ఇంకొంతమంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, సినీ వర్గాల నుంచి, కామన్ పబ్లిక్ నుంచి కూడా ఆదిపురుష్ సినిమాపై […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్ పై ఓ లుక్ వేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తోటి స్టార్ హీరోలకు భిన్నంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ గమనిస్తే హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడనేది ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటి వరకూ ప్రభాస్ దాదాపు 25 సినిమాలు చేశాడు. అందులో రిపీట్ అయిన హీరోయిన్లను వేళ్ళ […]
ప్రతిభకు పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. సినిమా రంగంలో మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ ఒకడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తెలుగు చిత్రసీమలో దర్శకునిగా సాగారు. చిరంజీవి […]
ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఖైదీతో లింక్ చేయడమే. ఇకపై తన […]
ఓ వైపు మిక్స్‌డ్ టాక్.. మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకోవైపు కోర్టులు, కేసులు, వివదాలు.. అయినా కూడా ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతునే ఉంది. డివైడ్ టాక్‌తో మొదలైన శ్రీరాముడి బాక్సాఫీస్ వేట.. ఆరు రోజుల్లో 410 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు సార్లు 400 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఆదిపురుష్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ […]
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అతి తక్కువ బడ్జట్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవలే నిఖిల్ అనౌన్స్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నవే. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్న నిఖిల్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇదే జోష్ ని మైంటైన్ చేస్తూ నిఖిల్ నుంచి జూన్ 29న రిలీజ్ కానున్న సినిమా ‘స్పై’. […]