ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ మైసూర్ డాన్ గా కనిపించనున్నాడా? అంటే KGF 2 సినిమా చూసిన వాళ్లకి అవుననే అనిపించకమానదు. గత కొంతకాలంగా KGF, సలార్ సినిమాలకి మధ్య కనెక్షన్ ఉందనే మాట వినిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ తన యూనివర్స్ ని ప్లాన్ చేసి రాకీ భాయ్-సలార్ లని కలిపే ప్రయత్నం చేస్తే KGF 2లో ఎక్కడో ఒక చోట హింట్ ఇచ్చి ఉండాలి. ఆ హింట్ […]
ఆవిడ తెలుగులో ఒకే ఒక్క సినిమాలో మూడు పాటలు పాడారు. పాడిన ఆ మూడూ ఈ రోజుకీ సంగీత ప్రియుల నోట వినవస్తూనే ఉన్నాయి. 1971లో ఎన్టీయార్, వాణిశ్రీ జంటగా నటించిన సినిమా ‘జీవిత చక్రం’. ఈ మూవీలో ‘కంటిచూపు చెబుతోంది… కొంటెనవ్వు చెబుతోంది’ పాటతో పాటు ‘కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు…’ పాటనూ, ‘మధురాతి మధురం… మన ప్రేమ మధురం’ గీతాన్ని ఘంటసాలతో కలిసి పాడారు శారదా రాజన్. ఈ సినిమా తర్వాత మరే తెలుగు […]
ఒక్కో రోజుని లెక్కపెడుతూ సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా థియేటర్లోకి రావడమే ఆలస్యం, అన్నిరికార్డులు లేస్తాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. ట్రేడ్ వర్గాలైతే… సలార్ కలెక్షన్స్ ధాటిని బాక్సాఫీస్ తట్టుకుంటుందా? అనేలా ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఏ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇప్పటి వరకున్న ఇండియన్ సినిమాల రికార్డులన్నీ సలార్ తుడిచిపెట్టేయడం ఖాయం. ఈ ఏడాదిలో మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా ప్రభాస్ ఊచకోత […]
తెలుగువారికి సుపరిచితులు పరుచూరి సోదరులు. మాటల గారడీతో మహా విజయాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన ఘనులు పరుచూరి బ్రదర్స్. వారిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. జూన్ 21న ఆయన పుట్టినరోజు. ఇటీవల కాలంలో ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ చిత్రసీమలో సాగిన విధానాన్ని గుర్తు చేసుకుందాం. తెలుగు సినిమా రంగంలోనే కాదు యావద్భారతంలోనూ ఇద్దరు రచయితలు కలసి నలభై ఏళ్లుగా ప్రయాణం సాగించటం అరుదైన విషయం అనే […]
మన డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డ కథ చెప్తే ఎవరైనా ఊ కొట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన ఒక కథ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే ‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై […]
ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసీగా కథలు ఎంచుకునే ధనుష్, నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న […]
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా […]
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత మళ్లీ మీడియా ముందుకి రాలేదు ప్రభాస్. జూన్ 6న ఈ ఈవెంట్ జరిగింది, అప్పటి నుంచి ప్రభాస్ మిస్ అయ్యాడు. జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఉన్నా ప్రమోషన్స్ లో మాత్రం ప్రభాస్ కనిపించలేదు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యి దాదాపు 400 కోట్లు రాబట్టినా కూడా ప్రభాస్ కనిపించట్లేదు. ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కి ముందు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కనీసం సక్సెస్ మీట్ […]
కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ […]
అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త […]