ఓజి అంటే.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తమ తమ హీరోలని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా మెగాభిమానులు రామ్ చరణ్‌ను ఓజి అంటుంటారు. అదే టైటిల్‌తో […]
మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా […]
తమిళ సంగీతదర్శకులు తెలుగువారిని విశేషంగా అలరించారు. వారిలో ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్థానం ప్రత్యేకమైనది. నటనలో రాణించాలని సినిమా రంగంలో అడుగుపెట్టిన ఎమ్.ఎస్.విశ్వనాథన్ కు చిన్నతనంలో నేర్చిన సంగీతమే అన్నం పెట్టింది. ఆ తరువాత విశ్వనాథన్ స్వరకల్పన సంగీతప్రియులను విశేషంగా అలరించింది. మిత్రుడు రామ్మూర్తితో కలసి బాణీలు కట్టినా, సోలోగా సంగీతం సమకూర్చినా ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ప్రత్యేకతను చాటుకున్నారు. మెలోడీ కింగ్ గా పేరొందిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను తమిళులు అభిమానంతో ‘మెల్లిసై మన్నార్’ అని పిలుచుకుంటారు. ఎమ్మెస్వీని […]
‘జగమే మాయ’తో చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, తనను ఆశ్రయించిన వారికి సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం వంటివి ఆయన వ్యాపకాలు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనదైన బాణీ పలికించటమే కాదు ‘జయభేరీ’ అధినేతగా మరపురాని చిత్రాలను అందించారు. ఇక రియల్ ఎస్టేట్ లోనూ […]
తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. ఆయన బాటలోనే రఘుబాబు సైతం పయనిస్తున్నారు. రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారు కూడా ఉన్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు! యర్రా రఘుబాబు 1960 జూన్ […]
తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో భళా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి, అహో అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి, అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకే విజయశాంతికి ‘సరిలేరు ఎవ్వరూ’ అని జనం జేజేలు పలికారు. ఆ మధ్య విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. […]
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమలాపురం నుంచి అమెరికా వరకు ఆగస్ట్ 11 నుంచి జరగబోయే మెగా కార్నివాల్ కి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 11 నుంచి మెగా మేనియా, భోళా మేనియా స్టార్ట్ అవనుంది. మెగా స్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ సినిమా మేనియాని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్… ఈ మూవీ టీజర్ లాంచ్ కి రెడీ అయ్యారు. భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చేలా […]
మోడరన్ క్లాసిక్ అనగానే యూత్ అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తూ ఫ్యాన్ బాయ్ సుజిత్ ఒక సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై ఉన్నంత బజ్, ఈమధ్య కాలంలో అనౌన్స్ చేసిన ఏ సినిమాపై లేదు. అనౌన్స్మెంట్ వీడియో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే ఫోటో, షెడ్యూల్ స్టార్ట్ అయితే అప్డేట్, షెడ్యూల్ కంప్లీట్ అయితే అప్డేట్… ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ OG సినిమాపై బజ్ ని జనరేట్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి, తన యాక్టింగ్ స్కిల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరోసారి అదే రేంజ్ ఇంపాక్ట్ ని పాన్ ఇండియా మొత్తం చూపించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక పాన్ […]