అసలు కమల్ హాసన్.. ప్రభాస్‌కు విలన్‌గా నటించడం ఏంది సామి? ఇది సాధ్యమయ్యే పనేనా? అని అనుకున్నారు మొదట్లో జనాలు. దాంతో.. ఇది జస్ట్ రూమర్ మాత్రమేనని అనుకున్నారు కానీ తాజాగా మేకర్స్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రావడంతో ప్రాజెక్ట్ కె పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఊహకందని సైన్స్ ఫిక్షనల్ మూవీగా ప్రాజెక్ట్ K తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్, అందుకు తగ్గట్టే స్టార్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆదిపురుష్ కలెక్షన్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా వస్తున్న కలెక్షన్స్ మాత్రం స్టార్ హీరోల హిట్ సినిమాల రేంజులో ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాపై నిజానికి టీజర్ నుంచే ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. టీజర్ లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ని సినీ […]
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియాగా మార్చింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక పుష్ప ది రూల్ కూడా వచ్చేస్తే అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగడం గ్యారెంటీ. అందుకే సుకుమార్ తో సినిమా అయిపోయాకా మళ్లీ త్రివిక్రమ్ తోనే సినిమా చేయడానికి రెడీ […]
‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు. ఈ ప్రమోషన్స్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న […]
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది. అతడు, ఖలేజా సినిమాలతో ఆశించిన రేంజ్ హిట్ ఇవ్వకపోయినా సూపర్బ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది. […]
మెగా బ్రదర్ గా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడిగానే గుర్తించారు ఆడియన్స్. ఇక్కడి నుంచి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి హెల్ప్ అయిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. […]
ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాదు. తాను కూడా పాన్ ఇండియా లెవల్లో రాణించగలనని నిరూపించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్త్. ఈయన నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిఖిల్‌కు కూడా పాన్ ఇండియా లెవల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇక ఈ సినిమా తర్వాత 18 పేజెస్ మూవీ పర్వాలేదనిపించుకున్నాడు నిఖిల్. అయితే ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎడిటర్ […]
కంగనా రనౌత్ అనే పేరు వినగానే ఒకప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, హయ్యెస్ట్ పైడ్ హీరోయిన్ గుర్తొచ్చేది. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా బ్యూటిఫుల్ గా ప్లే చేసే పవర్ ఫుల్ హీరోయిన్ గా కంగనా పేరు తెచ్చుకుంది. అంతటి హీరోయిన్ గత కొంతకాలంగా కంగనా తన స్థాయి సినిమా చెయ్యట్లేదు అనే ఫీలింగ్ లో అభిమానులు ఉన్నారు. ఆ లోటుని తీర్చెయ్యడానికి కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘దేవర’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. దాదాపు 15 రోజులు పాటు జరిగిన యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్, నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు దుబాయ్ ట్రిప్ వెళ్లాడు. ఈ సందర్భంగా శంషాబాద్ లో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ […]