పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువగా OGని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. యంగ్ డైరెక్టర్ సుజీత్ పవర్ ప్యాక్డ్ మూవీగా OGని తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అంటే OG స్పీడ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలో ప్రియాంక […]
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా […]
ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని.. అదే జోష్‌లో రెండు సినిమాలు చేశాడు. అందులో రెడ్ మూవీ ఓటిటికే పరిమితం అవగా.. ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ హీరోకి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. అది కూడా ఊరమాస్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాంటి హిట్ కావాలంటే.. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ఉండాల్సిందే. అందుకే బోయపాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్. దసరా […]
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు ‘సుదీప్తో సేన్’. కేరళ రాష్ట్రంలో హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తీవ్రవాదం వైపు నడిపిస్తున్నారు అనే కథాంశంతో కేరళ స్టోరీ సినిమా తెరకెక్కింది. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయి వివాదాస్పద చిత్రంగా ది కేరళ స్టోరీ సినిమా నిలిచింది. కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాని బాన్ చేసాయి, మరికొన్ని రాష్ట్రాలేమో టాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటించాయి. ఇలాంటి సంచలన […]
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీలో సత్యప్రేమ్ గా కార్తీక్ ఆర్యన్, కథగా కియారా అద్వానీ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి భూల్ భులాయ్యా 2లో నటించారు, ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తీక్ ఆర్యన్-కియారా అద్వానీ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. సత్యప్రేమ్ కి […]
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలని హిట్ ఇచ్చిన దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు కానీ OG డైరెక్ట్ చేస్తున్న సుజిత్ మాత్రం సాహూతో సాలిడ్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, OG సినిమాతో పంజా రేంజ్ సినిమా ఇస్తాడని ఫాన్స్ అంతా నమ్ముతున్నారు. తెలుగులో ఏ సినిమాకి లేనంత బజ్, OG సినిమాపై ఉంది. ముహూర్తం […]
వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ మెగా లిస్ట్‌లో ఉన్నారు. బింబిసార డైరెక్టర్‌కు చిరు ఓకే చెప్పారనే న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. ప్రస్తుతం మల్లిడి వశిష్ట స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్టు […]
జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దేవర సినిమా ఆగిపోతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం కథని, కొరటాల శివని నమ్మి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యకుండా ముందుకి తీసుకొని వెళ్లాడు. అభిమానుల నుంచి, ఫిలిం ఫెటర్నిటీ నుంచి, మీడియా నుంచి… ఇలా ప్రతి చోటుని ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు అనే కామెంట్స్ వినిపించినా […]
అసలు ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. బాహుబలి సినిమా పై ఎంత నమ్మకంతో ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడో… అంతకు మించిన స్టార్ డమ్ ని ప్రభాస్ అందుకున్నాడు. అందుకే ఈ పాన్ ఇండియా కటౌట్‌పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఇక డార్లింగ్ కూడా ఒకసారి కమిట్ అయితే ఎంత వరకైనా వెళ్తాడు. అందుకే బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ, ఇచ్చిన మాట కోసం సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఇండియా బౌండరీలని దాటి మరీ చరణ్ గురించి మూవీ లవర్స్ మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. పాన్ ఇండియా సినిమాలు అనే ట్రెండ్ లేక ముందే, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియక ముందే రీజనల్ సినిమాల హద్దుల్ని చెరిపేసే సినిమాలని చేసాడు శంకర్. కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ […]