యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో […]
2023 జనవరి 25న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని కదిలించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. కింగ్ ఖాన్ షారుఖ్ తన రీఎంట్రీని రీసౌండ్ వచ్చేలా వినిపించాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా పఠాన్ చరిత్రకెక్కింది. ఈ రేంజ్ హిట్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండరు. పఠాన్ […]
ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల ఫైర్ హౌజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘సలార్’. మరో మూడు నెలల్లో ఆడియన్స్ ముందుకి రానున్న సలార్ సినిమా డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కింది. హాలీవుడ్ సినిమాలకి మాత్రమే ఈ థీమ్ ని వాడారు, అలాంటిది ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా సినిమాకి డార్క్ థీమ్ ని పెట్టి ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎన్ని […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఎన్టీఆర్ సైతం అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటుచేసుకుంది. తారక్ వీరాభిమాని చిన్న వయస్సులోనే మృతి చెందాడు. శ్యామ్ చనిపోలేదు అతని మరణం వెనక ఎవరో ఉన్నారు, అందుకే కేస్ ఫైల్ చేసి ఎంక్వయిరీ చెయ్యాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, […]
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్పై’. గ్యారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ ఉంది. సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ కేస్ గురించి డిస్కస్ చేస్తుండడంతో స్పై సినిమాపై నార్త్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నిఖిల్ సినిమాకి ఓవర్సీస్ లో ఇప్పటివరకు దొరకిన గ్రాండ్ రిలీజ్ స్పై సినిమాకి లభించింది. అత్యధిక థియేటర్స్ లో స్పై సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ తో యాక్షన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రానుంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే బ్రో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ […]
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ దే హైయెస్ట్ బడ్జెట్ అని తెలుస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్ దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది కానీ ప్రాజెక్ట్ K బడ్జెట్ అంతకుమించి అనేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ప్రాజెక్ట్ కెలో జాయిన్ అవ్వడంతో బడ్జట్ లెక్క మారిందని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో దీపికా పదుకొనే, […]
Bhaag Saale: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాగ్ సాలే. వేదాంష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఆదిపురుష్ సినిమా. డే వన్ నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ క్రేజ్‌తో 140 కోట్ల ఓపెనింగ్స్.. మూడు రోజుల్లోనే 340 కోట్లు రాబట్టింది కానీ ఆ తర్వాత ఆదిపురుష్ కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. అయినా కూడా ఫస్ట్ వీక్‌లో 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఆదిపురుష్ 10 డేస్ కలెక్షన్స్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఆదిపురుష్ […]
మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్ […]