యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సముద్ర వీరుడిగా చూపిస్తు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కసితో పని చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ చూస్తే కొరటాల ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. గ్లింప్స్‌తో దేవర ప్రమోషన్స్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిన మేకర్స్… ఇదే స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి… అనుకున్న సమయానికి ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 […]
ఓవర్సీస్ లో చాలా స్టేబుల్ గా కలెక్షన్స్ రాబట్టే హీరోల్లో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. అత్యధిక వన్ మిలియన్ డాలర్స్ సినిమాలు మహేష్ బాబు పేరు పైనే ఉంటాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మహేష్ బాబుకి చాలా స్ట్రాంగ్ రీజియన్. ఇక్కడ ప్రీమియర్స్ నుంచే రికార్డులు సెట్ చేయడం మహేష్ కి అలవాటైన పని. ఎప్పటిలాగే ఈసారి కూడా గుంటూరు కారం సినిమాతో డే 1+ప్రీమియర్స్ తో మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ […]
హాయ్ నాన్న సినిమాతో నాని మంచి హిట్ కొట్టాడు. అసలు థియేటర్స్ లో నిలబడుతుందా అనుకున్న సినిమాని ఆడియన్స్ ఊహించని విధంగా రిసీవ్ చేసుకోని క్లీన్ హిట్ గా మార్చారు. లవ్ స్టోరీ తర్వాత యాక్షన్ మోడ్ లోకి మారుతున్న నాని… నెక్స్ట్ అంటే సుందరానికి సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా, ఇందులో నాని తనకి టైలర్ మేడ్ రోల్స్ […]
ధనుష్… ప్రెజెంట్ జనరేషన్ హీరోల్లో పర్ఫెక్ట్ యాక్టర్ గా పేరున్న ఏకైక స్టార్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని వుడ్స్ లో సినిమాలు చేసుకుంటూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇతర హీరోలు ఒకే సినిమాని పాన్ ఇండియా మొత్తం రిలీజ్ చేస్తుంటే ధనుష్ మాత్రం అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి చాలవన్నట్లు దర్శకత్వం కూడా చేస్తున్న ధనుష్… ఈ సంక్రాంతికి […]
ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేసాడు. కల్కి 2898 AD, ది రాజా సాబ్ సినిమాలు ఫైనల్ షూటింగ్స్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యూచర్ సినిమాల లిస్టులో స్పిరిట్, సలార్ 2 అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ఉన్నాయి. స్పిరిట్ కన్నా ముందు సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుంది అనే వార్త వినిపిస్తోంది. సలార్ పార్ట్ 1 హిట్ ఇచ్చిన జోష్ లో పార్ట్ 2ని స్టార్ట్ చేయడానికి ప్రభాస్ ఈగర్ గా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు పెంచుతూ మేకర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. లేటెస్ట్ గా దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్, […]
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిసి హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. […]
ప్రభాస్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇస్తూ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్ సీజ్ ఫైర్. డే వన్ 178 కోట్లు రాబట్టి ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సలార్ సినిమా ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ నుంచి నాగ వంశీ తన మాటలతోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. రిలీజ్ రోజున కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావడంతో గుంటూరు కారం 90% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ […]
గుంటూరు కారం… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లాస్ట్ రీజనల్ సినిమా. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజైన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. క్రిటిక్స్ నుంచి కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ రివ్యూస్ […]