యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ట్రైలర్ ని లాంచ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో షార్ట్ అండ్ క్రిస్పీగా కట్ చేసిన ట్రైలర్ ఊరు పేరు భైరవకోన ప్రపంచాన్ని పరిచయం చేసింది. గరుడ పురాణంలోని […]
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సీజ్ ఫైర్ హిట్ అయిన జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సలార్ సక్సస్ పార్టీస్ జరుగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ది రాజా సాబ్, కల్కి 2898 AD సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. ప్రభాస్ సినిమాల విషయం […]
స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తెల్లవారుఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితమే వెళ్లి తండ్రికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా మీడియాతో బాలయ్య మాట్లాడాడు. “ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ దేవర షూటింగ్ జాయిన్ అవనున్నాడు. ఇప్పటికే 80% పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోని దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈరోజు నుంచి దేవర కొత్త షెడ్యూల్ ని కొరటాల శివ స్టార్ట్ చేయనున్నాడు. అల్లూమినియమ్ ఫ్యాక్టరీలో 7 రోజుల పాటు దేవర టాకీ పార్ట్ షూటింగ్ జరుగనుంది. మేజర్ కాస్ట్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఏ షెడ్యూల్ తర్వాత […]
2024 సంక్రాంతి సినిమాల రేస్ నుంచి తప్పుకోని మహారాజా రవితేజ చాలా మంచి పని చేసాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ సందడి చేస్తూ ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అయితే సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాకి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నుంచి సోలో రిలీజ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం అనే మాటలు చెప్పారు. ఈగల్ విషయంలో ఇదేమి జరుగుతున్నట్లు కనిపించట్లేదు. […]
విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారకరామారావు వర్ధంతి నేడు. యావత్ తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. తెలుగు జాతి గర్వంగా, తెలుగు జాతి ప్రతీకగా నిలిచిన అన్నగారి వర్ధంతి సంధర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. తాతకి నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ఎన్టీఆర్ ఘాట్ కి తెల్లవారుఝామునే వెళ్లారు. ఎన్టీఆర్ సమాధికి […]
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన హనుమాన్ మూవీ పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టారు. యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా థియేటర్స్ కూడా పెరుగుతూ […]
సూపర్ స్టార్ మహేష్ బాబుని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మహేష్ బాబు థియేటర్స్ కి పుల్ చేసినంత స్ట్రాంగ్ గా ఇతర హీరోలు పుల్ చేయలేరు అనిపించేలా చేస్తున్నాయి ఈ మధ్య వచ్చిన మహేష్ సినిమాలు. ఒకప్పుడు మహేష్ సినిమాలని డైరెక్టర్స్ అండ్ మహేష్ కలిసి నిలబెట్టే వాళ్లు ఈ మధ్య మాత్రం మహేష్ సోలో షోతో సినిమాలని నడిపిస్తున్నాడు. గత ఐదారేళ్లుగా రిలీజైన మహేష్ సినిమాలు చూస్తే ఆ టాక్ […]
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయార్చి’. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజిత్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విడ ముయార్చి సినిమాపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు అందుకునే పనిలో ఉన్న చిత్ర యూనిట్, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అజిత్ […]
కింగ్ నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో కలిసి “నా సామీ రంగ” సినిమా చేసాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమా ఉన్నా కూడా నాగార్జున నా సామిరంగ సినిమాని రిలీజ్ రేస్ లో నిలబెట్టాడు. టికెట్ రేట్స్, థియేటర్స్ లాంటి ఇష్యూని అసలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్లిపోయే నాగార్జున ఇప్పుడు ‘నా సామీ రంగ’ […]