తెలుగులో బోయపాటి శ్రీనుకి ఊరమాస్ డైరెక్టర్ గా ఎంత పేరుందో… కోలీవుడ్ లో డైరెక్టర్ హరికి అంత పేరుంది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ స్క్రీన్ ప్లే, సూపర్ ఫాస్ట్ కెమెరా మూమెంట్స్ హరి సినిమాల్లో హైలైట్ గా నిలుస్తున్నాయి. సూర్యతో ఆరు, సింగం, సింగం 2, దేవ సినిమాలు చేసిన హరికి కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు, తన నెక్స్ట్ సినిమాని […]
కంగనా రనౌత్ అనే పేరు వినగానే ఒకప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, హయ్యెస్ట్ పైడ్ హీరోయిన్ గుర్తొచ్చేది. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా బ్యూటిఫుల్ గా ప్లే చేసే పవర్ ఫుల్ హీరోయిన్ గా కంగనా పేరు తెచ్చుకుంది. అంతటి హీరోయిన్ గత కొంతకాలంగా కంగనా తన స్థాయి సినిమా చెయ్యట్లేదు అనే ఫీలింగ్ లో అభిమానులు ఉన్నారు. ఆ లోటుని తీర్చెయ్యడానికి కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో […]
అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సీనియర్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన బాలయ్య… నాలుగో హిట్ కోసం రెడీ అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన దర్శకుడు బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ […]
వార్ సినిమాతో 450 కోట్లకి పైగా కలెక్ట్ చేసి సాలిడ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్-హీరో హ్రితిక్ రోషన్ లు మరోసారి కలిసి యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూపించడానికి రెడీ అయిన ఈ ఇద్దరూ ఫైటర్ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. మరో 48 గంటల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ […]
జనవరి 12 నుంచి 14 వరకు నాలుగు సినిమాలు రిలీజై 2024 సంక్రాంతిని స్పెషల్ గా మార్చాయి. రెండు వారాల గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్ లోకి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ డబ్బింగ్ సినిమాల గురించే… అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు 2024 సంక్రాంతికే కోలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి కానీ తెలుగులో […]
2024 సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయ్యింది… ఈ సీజన్ లో ఫెస్టివల్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, నాగార్జున , వెంకటేష్, తేజ సజ్జ లాంటి హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసారు. ఈ హీరోల్లో తేజ సజ్జ, మహేష్ బాబు డబుల్ సెంచరీలు కొట్టగా… నాగార్జున హాఫ్ సెంచరీ కొట్టాడు, వెంకటేష్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. తేజ సజ్జ ఇంకా స్లో అవ్వలేదు, అదే జోష్ లో కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇండియా […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల బాటలో నడుస్తూ గుంటూరు కారం సినిమాకి రిపీట్ వేల్యూ ఉంది కానీ థియేటర్స్ లో డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ సమయంలో అయితే గుంటూరు కారం సినిమా పనైపోయింది అనే మాటలు వినిపించాయి కానీ మొదటి రోజు ఆఫ్టర్ నూన్ షో నుంచి టాక్ మారడం మొదలయ్యింది. ఈవెనింగ్ షోస్ నుంచి […]
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య […]
సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్ […]