సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓవరాల్ గా థియేటర్స్ లో 900 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా, ఈ రేంజ్ కలెక్షన్స్ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గురూజీపైన విమర్శలు రావడం ఇదే మొదటిసారి. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో త్రివిక్రమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు కానీ ఈసారి మాత్రం మహేష్ ఒక్కడే గుంటూరు కారం సినిమా వెయిట్ ని మోయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. ఇప్పటికే మూడు […]
ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బర్త్ విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి మట్కా ప్రమోషనల్ వీడియోతో కిక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెట్రిమారన్ స్టైల్ సినిమాలు చేసే అతి […]
ఒక చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి… ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంది హనుమాన్ సినిమా. ఈ మూవీ రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హనుమాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ మూవీ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో హనుమాన్ సినిమా దెబ్బకి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీ […]
మహేష్ బాబు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అనే మాటని నిజం చేస్తూ… గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతోంది. మూడు రోజుల్లో 167 కోట్ల గ్రాస్ ని రాబట్టిన గుంటూరు కారం సినిమాని క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. 70 వేల మంది గుంటూరు కారం సినిమాకి, సినిమా చూడకుండానే నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది అంటే గుంటూరు కారం సినిమాపై ఎంత నెగటివిటీ […]
సంక్రాంతి అంటేనే సినిమా సీజన్. ఏ హీరో అయినా, నిర్మాత అయిన తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. టాక్‌తో సంబంధం లేకుండా సంక్రాంతి సినిమాలకు వసూళ్లు వచ్చేస్తాయి. అందుకే ఈసారి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున,వెంకటేశ్, మహేశ్ బాబుతో పాటు చిన్న హీరో సజ్జూ తేజ కూడా సంక్రాంతికి సై అన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్, సోషల్ మీడియా యుజర్స్ కూడా బాలయ్య ఓపెన్ గా ఎన్టీఆర్ గురించి అలా ఎలా మాట్లాడాడు అంటూ షాక్ అవుతున్నారు. అయితే, అసలు విషయం ఇది కాదు.. బాలయ్య కోప్పడింది నిజమే.. కానీ, ఆ కోపానికి కారణం వేరే ఉందని చెబుతున్నారు.. ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణం అయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నమాట.
ఈ సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో రవితేజ ‘ఈగల్’తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా వెనకడుగు వేశాయి. ఈగల్ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవగా… తమిళ్ సినిమాలు అయలాన్, కెప్టెన్ మిల్లర్ మాత్రం తెలుగులో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సంక్రాంతికే రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కెప్టెన్ మిల్లర్ […]
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఏకంగా హిందీలో 19 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్‌సీస్‌లో హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగులోను దుమ్ముదులుపుతోంది. మొత్తంగా […]
ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ సాలిడ్ హిట్ కొట్టాడు. 75 కోట్ల కలెక్షన్స్ ని వారం రోజుల్లోనే రాబట్టి ధనుష్ 2024ని సాలిడ్ గా స్టార్ట్ చేసాడు. ఇదే సంక్రాంతికి తెలుగులో కింగ్ నాగార్జున కూడా నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసాడు. నాలుగు రోజుల్లోనే నా సామిరంగ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అన్ని సెంటర్స్ లో రీచ్ అయిపొయింది. ఇలా 2024ని సూపర్ గా స్టార్ట్ చేసిన ఈ […]