సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దెబ్బ అదుర్స్ అనేలా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న రిలీజ్ హినుమాన్ సినిమా… డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… అదిరిపోయే ఆక్యుపెన్సీ మెంటైన్ చేస్తోంది. హనుమాన్ క్రేజ్‌కు తెలుగులో ఇంకా థియేటర్లు పెరుగుతునే ఉన్నాయి. అసలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ… సోషల్ మీడియా ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. “@DCP_IFSOకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యులను పట్టుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, మీకు నాకు తోడుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు – మీ సమ్మతి లేకుండా ఎక్కడైనా మీ ఫోటోలను ఉపయోగించిన లేదా మార్ఫింగ్ చేసినట్లయితే […]
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఫైనల్ ఎలగ్ ఆఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేవర సినిమా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోని దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి బ్యాక్ […]
హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్… ఆ క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపించడానికి బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ రెడీ అయ్యాడు. టాప్ గన్ మేవరిక్ రేంజ్ సినిమా చెయ్యాలి అంటే టామ్ క్రూజ్ రేంజ్ హీరో కూడా ఉండాలిగా అందుకే ఇండియన్ టామ్ క్రూజ్ హ్రితిక్ రోషన్ తో టీమ్ అప్ అయ్యాడు సిద్ధార్థ్ […]
Read Also: Ram Mandir Inauguration: రేపే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. 10 రోజులుగా ప్రధాని కఠిన ఉపవాసం.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం “హను మాన్” స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. హను-మాన్ రెండవ వారాంతంలో దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్ […]
సంక్రాంతికి కింగ్ వస్తే హిట్ కొట్టినట్లే అనే మాటని నిజం చేస్తూ నా సామిరంగ సినిమా అన్ని సెంటర్స్ లో మొదటి వారమే బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. నైజాంలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవనున్న నా సామిరంగ సినిమా ఆంధ్రాలోని అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఏడు రోజుల్లో ఈ సినిమా 41.3 కోట్లని కలెక్ట్ చేసి, సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ […]
గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉంది. మొదటి వరం 212 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచే సినిమా థియేటర్స్ లో ఉండదు అనే మాట వినిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెట్టారు. మహేష్ సోలోగా చేసిన షోకి ఆడియన్స్ రిపీట్ […]
తల అజిత్… దళపతి విజయ్… బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నారు అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజిత్ విడ ముయార్చి, విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వార్ కి దిగితే కోలీవుడ్ లో సాలిడ్ క్లాష్ జరగడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న […]
మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి, ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గురించి మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని చెప్పిన చిరు… “నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నాను. సమకాలీన రచయితలలో యండమూరి కి సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో […]
సలార్ రిలీజ్ అయినప్పటి నుంచి… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే చర్చ జరుగుతునే ఉంది. వాస్తవానికైతే… ఈ సమ్మర్‌లోనే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ సలార్ పార్ట్ 1 హిట్ అవడంతో పాటు… ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే… సలార్ సెకండ్ పార్ట్‌ని మొదలు […]