Shiva Kranthi
Author- NTV Telugu-
Vishal 34: విశాల్ కోసం రంగంలోకి దిగిన ఇద్దరు స్టార్ డైరెక్టర్స్…
తెలుగులో ఓవర్ ది టాప్ మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలి అంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను సినిమా వస్తుంది అంటే చాలు హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. తెలుగులో బోయపాటి రేంజ్ కమర్షియల్ సినిమా చేసే దర్శకుడు మరొకరు లేరు కానీ తమిళ్ లో మాత్రం ఒకరు ఉన్నారు. […] -
Rajamouli: ఒక్క పార్ట్ కే పాన్ వరల్డ్ షేక్ అయ్యింది, ఇక రెండు అంటే అంతే సంగతి
ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన వాడు, ఆస్కార్ కి ఇండియాకి తెచ్చిన వాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి ముందు ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాను అని మాటిచ్చిన జక్కన్న, దాన్ని నిలబెట్టుకుంటూ మన సినిమా ఇప్పటివరకూ చేరుకోని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమాని తీసుకోని వెళ్లాడు. టాలీవుడ్, సౌత్ ఫిలిం ఇండస్ట్రీలకి మాత్రమే కాదు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పేరు తెచ్చిన […] -
Sai Dharam Tej: వివాదంలో మెగా మేనల్లుడు… ఇలా చిక్కుల్లో పడ్డావ్ ఏంటి ‘బ్రో’…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ మేకర్స్ సెకండ్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జులై 28న […] -
Rajinikanth: పాన్ ఇండియా దర్శకుడితో తలైవర్ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఆగస్టు 10న రిలీజ్ కానున్న జైలర్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జైలర్ రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రజినీకాంత్, నెక్స్ట్ […] -
Yash: KGF రీరిలీజ్ కూడా అవుతుంది రాఖీ భాయ్… నెక్స్ట్ ఏంటి?
ఖాన్ లు, కపూర్ లు నార్త్ బాక్సాఫీస్ ని ఏకధాటిగా ఏలుతున్న సమయంలో సౌత్ నుంచి ప్రభాస్, యష్ లాంటి హీరోలు బాలీవుడ్ పునాదులని కూడా కుదిపేసారు. ఖాన్ లు, కపూర్ లు కాదు సౌత్ నుంచే సినిమాలు చేస్తూ నార్త్ బాక్సాఫీస్ ని సొంత చేసుకుంటానని చెప్తూ ప్రభాస్ ఇప్పటికే భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రాజెక్ట్ Kతో పాన్ వరల్డ్ రేంజుకి కూడా వెళ్లనున్నాడు. KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ […] -
Disha Patani: వీకెండ్ గిఫ్ట్ గా విజువల్ ట్రీట్…
దిశా పటాని అనగానే యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చే హీరోయిన్ గుర్తొస్తుంది. తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే దిశా పటాని. తన అందాలని చూపించడానికి ఏ […] -
Leo: సూపర్ స్టార్ ని పెట్టుకోని ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు
స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మాటలు కాదు, ఎన్నో కాంబినేషన్స్ చూసుకొని, షెడ్యూల్స్ సెట్ చేసుకొని షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రీప్రొడక్షన్ అంతా పక్కాగా జరిగినా కూడా ఇన్ టైములో షూటింగ్ కంప్లీట్ అవుతుందా అంటే 100% అవుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి స్టార్ హీరో కథా ఇదే, సినిమా అనౌన్స్ చేయడం, స్టార్ట్ చేయడం, అది ఎదో ఒక కారణం వల్ల డిలే అవ్వడం. అయితే దళపతి విజయ్ లాంటి […] -
Bro: తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్… ‘జానవులే’ కోసం ఫాన్స్ వెయిటింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, మార్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే థమన్ డ్యూటీ ఎక్కి సూపర్ సాంగ్ ఇచ్చాడు. ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ టాప్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ ని […] -
Nandini Rai: నేను స్వీట్స్ లేకుండా అసలు ఉండలేను…
బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే […] -
Sekhar Master: ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ మాస్టర్
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్’ ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్ అందిరికీ […]
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!