సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో కలిసి న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. చివరగా దసరా మూవీతో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని… ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఉంది. నానిక జెర్సీ లాంటి డీసెంట్ హిట్ పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమా […]
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. రోబో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మాస్టర్ మైండ్.. ఆ తర్వాత సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత 1996లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమా సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా మధ్యలోనే అటకెక్కింది. దాంతో దిల్ రాజు నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా […]
గత కొంతకాలంగా విశ్వక్ సేన్ ‘బేబీ’ సినిమాలో నటించలేదు, కథ చెప్పే టైం కూడా ఇవ్వలేదు అనే మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దర్శకుడు రాజేష్ బేబీ సినిమాని ముందుగా విశ్వక్ సేన్ కి చెప్పాలి అనుకున్నాడు కానీ విశ్వక్ కథ కూడా వినలేదట. ఇప్పుడు బేబీ సూపర్ హిట్ అయిన తర్వాత విశ్వక్ సేన్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేస్తూ విశ్వక్ సేన్ ‘పేక మేడలు’ టీజర్ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో స్పై థ్రిల్లర్ ‘ఘాంఢీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్యాక్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని సైమల్టేనియస్ గా రన్ చేస్తున్న […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా ఈ పవర్ పండగ కోసం ఇన్ని రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వర్షాల కారణంగా భారీ సంబరాలు చేసే అవకాశం లేదు కానీ లేదంటే ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్, సింగల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అన్ని సెంటర్స్ ని మెగా […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్ […]
అభిమానులందు.. ఈ అభిమాని వేరయ.. అనేలా ఉంటుంది బండ్ల గణేష్ అభిమానం. ఎందుకంటే.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్లన్న ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అసలు పవర్ స్టార్, బండ్ల గణేష్ ఈ ఇద్దరి గురించి చర్చ వస్తే.. ముందుగా ఈ స్పీచ్‌నే గుర్తుకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ అంటే బండ్లన్నకు దైవంతో సమానం. ఒక్కసారి బండ్లన్నకు పవన్ పూనుకుంటే చాలు.. […]
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్న రవితేజ… ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా […]
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న వారిలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఎవరు అనే లిస్టు తీస్తే అందులో తప్పకుండా వినిపించే టాప్ టెన్ పేర్లలో ధనుష్ పేరు తప్పకుండా ఉంటుంది. వీడు హీరో ఏంట్రా అనే దగ్గర నుంచి హీరో అంటే వీడేరా అని ప్రతి ఒక్కరితో అనిపించుకునే వరకు వచ్చిన ధనుష్, పాన్ ఇండియా రేంజ్ సినిమాలని అన్ని భాషల్లో చేస్తున్నాడు. హిందీలో, తెలుగులో స్ట్రెయిట్ సినిమాలని చేస్తూ హిట్స్ కొడుతున్న […]
దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని… చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఇండియన్ టాప్ 5 లిస్ట్‌లో ట్రిపుల్ ఆర్ నిలిచింది. అందుకే ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు […]