Shankar: పార్ట్ 3… శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. రోబో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మాస్టర్ మైండ్.. ఆ తర్వాత సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత 1996లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమా సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా మధ్యలోనే అటకెక్కింది. దాంతో దిల్ రాజు నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా స్టార్ట్ చేశాడు శంకర్ కానీ ఊహించని విధంగా ఈ సినిమా మధ్యలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేసింది ఇండియన్ 2. దాంతో ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్‌ను డీల్ చేస్తున్న డైరెక్టర్‌గా శంకర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో గేమ్ చేంజర్, ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత శంకర్ ఏం చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. తాజాగా.. ఇండియన్ 3 కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ 2కి కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. ముందుగా ఇండియన్ 2 ఒక్కటే అని అనుకున్నా… ఈ సినిమా మొత్తం ఫుటేజ్ 6 గంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా, ఎంత ఎడిట్ చేసినా ఇంత రన్ టైంతో ఒక సినిమాను రిలీజ్ చేయడం కష్టం. అందుకే దీన్ని రెండు భాగాలుగా చేయడానికి రెడీ అవుతున్నారట. ఇండియన్ 3కి లీడ్ ఇస్తూ ఇండియన్ 2 క్లైమాక్స్‌ని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇండియన్ 2 ఫుటేజ్‌లో 75 శాతం పార్ట్ 3కి రెడీగా ఉందట. కాబట్టి మిగతా షూట్‌ని కూడా కంప్లీ చేసి వచ్చే ఏడాది చివర్లోనే ఇండియన్ 3ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట శంకర్. అయితే.. అలా జరగాలి అంటే, ముందు ఇండియన్ 2 వండర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇండియన్ 3 రానుందని చెప్పొచ్చు.
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!